రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు, పోలీసుపైనే దాడి (వీడియో)

Published : Mar 19, 2018, 02:50 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు, పోలీసుపైనే దాడి (వీడియో)

సారాంశం

బెంగళూరులో పట్టపగలే రెచ్చిపోయిన పేకాటరాయుళ్లు పేకాట స్థావరంపై రైడింగ్ చేసిన పోలీస్ పైనే దాడి 

కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టపగలే పేకాటరాయుళ్లు రెచ్చిపోయారు. ఓ పేకాట స్థావరం గురించి సమాచారం అందుకుని రైడింగ్ వెళ్లిన ఓ పోలీసులపైనే పేకాటరాయుళ్లు దాడికిదిగారు. దుండగులంతా మూకుమ్మడిగా చితకబాదడంతో వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసు పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ పోలీస్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై కేసు  నమోదు చేశారు. పేకాట ఆడటమే కాకుండా దీన్ని ఆపడానికి ప్రయత్నించిన పోలీస్ పై దాడి చేసినందుకు నిందితులపై  కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

వీడియో

 

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)