తెలుగుతల్లి ప్లైఓవర్ పై డేంజర్..యమ డేంజర్ (వీడియో)

Published : Mar 16, 2018, 05:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
తెలుగుతల్లి ప్లైఓవర్ పై డేంజర్..యమ డేంజర్ (వీడియో)

సారాంశం

తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై ప్రమాదాలు జారి పడిపోతున్న వాహనదారులు

లోయర్ ట్యాంక్‌బండ్ పై గల తెలంగాణ తల్లి ప్లైఓవర్ పై గందరగోళం నెలకొంది. ఈ ప్లైఓవర్ పై ఆయిల్ లీకవడం, దీనికి తోడు చిరుజల్లులు కురుస్తుండటంతో ఈ దారిలో వెళ్లే బైక్ లు అకస్మాత్తుగా స్కిడ్ అయి పడిపోయాయి. చాలా వాహనాలు ఇలా ప్రమాదానికి గురై వాహనదారులకు గాయాలయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సిబ్బంది ఈ ప్లైఓవర్‌ ను మూసేసి వాహనాలను వేరే మార్గాలకు దారి మల్లించారు. తర్వాత పోలీసులు ఈ ఆయిల్ ఉన్నచోట ఇసుక వేసి ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు.

వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)