హిందీ సినిమాలలో బికినీ విలాసాలెలా మారాయో చూడండి

First Published Jul 11, 2017, 3:26 PM IST
Highlights

బికిని ఈ మధ్య మామూలయి పోయిందిగాని, ఒకపుడు సినిమాలలో బికిని అంటే పెద్ద సన్సేషన్. లూయిస్ రియర్డ్ కనిపెట్టిన ఈ రెండు ముక్కల ఈత బట్టను సాధారణంగా బీచ్ లలో పాశ్చాత్య దేశాల మహిళలు తప్పని సరిగాధరిస్తూ ఉంటారు.తర్వాత అది మెల్లిగా సినిమాలలోకి ప్రవేశించింది.

 

 

 

బికిని ఈ మధ్య మామూలయి పోయిందిగాని, ఒకపుడు సినిమాలలో బికిని అంటే పెద్ద సన్సేషన్. లూయిస్ రియర్డ్ కనిపెట్టిన ఈ రెండు ముక్కల ఈత బట్టను సాధారణంగా బీచ్ లలో పాశ్చాత్య దేశాల మహిళలు తప్పని సరిగాధరిస్తూ ఉంటారు.తర్వాత అది మెల్లిగా సినిమాలలోకి ప్రవేశించింది. బీచ్ లు అందుబాటులో లేని  ప్రాంతాల ప్రజలు కూడా సినిమాలలో బికినీలు చూస్తూ తబ్బిబ్బయిపోతుంటారు.  ఇపుడు హీరోయిన్లు దాచుకునేందుకు ఏమీ లేదన్నట్లు చూపిస్తున్నారు కాబట్టి బికిని మామూలయిపోయింది. బికిని అంటే, పైన బ్రా, కింద చెడ్డి ( అపుడపుడు రెండింటిని కలపుతూ ఉండే)ల స్విమ్ సూట్. ఇది మన  హిందీ సినిమాలలో నెమ్మది పరిణామం చెందుతూ వచ్చింది. 
19966 లో షర్మిలా ఠాగోర్  బికిని భారత్ కు పరిచయం చేశారు. అమె ఫిలిమ్ఫేర్ మ్యగాజైన్ కోసం మొదటి సారి బికిని ధరించారు. సినిమాలో  బికిని ధరించిన ఘనత జీనత్ అమన్ ది. తర్వాత ఎందరో ఈ బికినిలో కనిపించి కనువిందు చేశారు. ఇదెలా జరిగిందో చూద్దాం.

click me!