ఆమ్రపాలి ఈ గుడిలో ఏం చేస్తుందో చూడండి (వీడియో)

Published : Dec 30, 2017, 10:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఆమ్రపాలి ఈ గుడిలో ఏం చేస్తుందో చూడండి (వీడియో)

సారాంశం

వరంగల్ లో ప్రాచిన కట్టడాలను పరిశీలించిన కలెక్టర్ ఆమ్రపాలి గుడి విశిష్టతలు ఆసక్తిగా విన్న ఆమ్రపాలి, శృతి ఓజా 

 వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి జిల్లాలోని  చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించే పనిలో పడ్డారు. ఇందులో బాగంగా వరంగల్ అర్బన్ పరిధిలోని పురాతన గుడులు, కట్టడాలను మరో ఐఎఎస్ శృతి ఓజా తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆ గుడుల్లోని విశేషాలు, శిల్ప సంపద గురించి అడిగి తెలుసుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు కూడా ఈ కట్టడాల విశిష్టతను కలెక్టర్ కు వివరించారు. అలాగే ఈ కట్టడాలు శిథిలావస్తకు చేరుకుంటున్నాయని, వాటి పునరుద్దరించాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ కి వివరించారు. 

ఆమ్రపాలి, శృతి ఓజా లు గుడిని సందర్శించిన వీడియోను కింద చూడండి.

      

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)