బైక్ స్టంట్ చేస్తూ ఎలా పడ్డాడంటే (వీడియో)

Published : Feb 12, 2018, 01:10 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
బైక్ స్టంట్ చేస్తూ ఎలా పడ్డాడంటే (వీడియో)

సారాంశం

బైక్ స్టంట్స్ కి ప్రయత్నించి ప్రమాదానికి గురైన యువకులు

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జరిగిన బైక్ ర్యాలీలో ఓ వ్యక్తి బైక్ తో స్టంట్స్ చేస్తూ అందరిని ఆకట్టుకోడానికి ప్రయత్నించాడు.  బైక్ ముందు చక్రాన్ని గాల్లోకి లేపి నడిపే క్రమంలో అది అదుపుతప్పి బైక్ పై ఉన్న ఇద్దరు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. 

ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలీదు గానీ, ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  మనమూ చూద్దామా ఆ వీడియో

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)