మంత్రిపై రేవంత్ చేసిన ఆరోపణలు నిజమేనన్న భట్టి (వీడియో)

Published : Dec 28, 2017, 06:41 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
మంత్రిపై రేవంత్ చేసిన ఆరోపణలు నిజమేనన్న భట్టి (వీడియో)

సారాంశం

మంత్రిపై రేవంత్ చేసిన ఆరోపణలపై స్పందించిన భట్టి మంత్రి తన ఎడ్యుకేషన్  సర్టిఫికేట్లను బహిర్గతం చేయాలని సూచన

మంత్రి లక్ష్మారెడ్డి పై రేవంత్ చేసిన కొన్ని ఆరోపణలను కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క సమర్థించారు. ఓ భాద్యతగల మంత్రిగా తన చదువుకు సంభందించి రేవంత్ చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అవి నఖిలీవి కావని నిరూపించుకోవాలని సూచించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరు నేతలు మాట్లాడారని మళ్లీ ఈ వివాదం గురించి తాను ఎక్కువ మాట్లాడదల్చుకోలేదని భట్టి విక్రమార్క తెలిపారు. 

 భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడిన వీడియోను కింద చూడండి.

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)