చిల్కూరి గుడి అయ్యగారి వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

Published : Dec 28, 2017, 03:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
చిల్కూరి గుడి అయ్యగారి వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

సారాంశం

చిల్కూరి బాలాజి పూజారి భక్తులకు హెచ్చరిక న్యూ ఇయర్ ఆరంభం రోజు ఎలా వ్యవహరించరాదో చెప్పిన పూజారి ఆ పని చేస్తే శిక్షిస్తానని హెచ్చరిక

నూతన సంవత్సరం సందర్భంగా చిల్కూరు బాలాజి గుడికి వెళ్లే వారు జాగ్రత్త. అక్కడ పూజారికి గాని, ఆ పరిసరాల్లో గాని న్యూ ఇయర్ విషెస్ చెప్పారో మీరు బుక్ అయినట్లే. ఇలా సాంప్రదాయానికి వ్యతిరేకంగా డిసెంబర్ 31న, జనవరి 1 న వ్యవహరించే వారిని శిక్షించడం ఖాయమని అక్కడి అర్చకుడు హెచ్చరిస్తున్నాడు. అలా ఎందుకు చేయరాదో, చేస్తే ఏం శిక్షవిధిస్తానన్నాడో ఆయన మాటల్లోనే కింది వీడియోలో చూడండి.

 

PREV
click me!

Recommended Stories

పెద్దపులి, ఎలుగుబంటి ప్రెండ్లీ ఫైటింగ్ (వీడియో)
సినీ నటి, ఎమ్మెల్యే రోజా బ్యాటింగ్ (వీడియో)