మేకప్ లేకుండా చాహల్ కాబోయే భార్య.. ఎంత అందంగా ఉందో!

Published : Sep 09, 2020, 09:19 AM IST

ధనశ్రీ ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త వీడీయోలను సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా డ్యాన్స్ వీడియోలో అందులో ఉంటాయి. షేర్ చేసిన ప్రతి వీడియో విపరీతమైన క్రేజ్ దక్కించుకునేది.

PREV
111
మేకప్ లేకుండా చాహల్ కాబోయే భార్య..  ఎంత అందంగా ఉందో!

టీమిండియా క్రికెటర్ చాహల్.. ఇటీవల నిశ్చితార్థతం చేసుకున్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ సంచలనం.. సోషల్ మీడియా క్వీన్ ధనశ్రీని ఆయన ప్రేమించగా.. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నారు.

211

కాగా.. ధనశ్రీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. తన డ్యాన్స్ లతో, తన అందచందాలతో ఎప్పటికప్పుడు అలరిస్తూ వస్తున్నారు. ఇక చాహల్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. 
 
311

కాగా.. ఎప్పుడు మేకప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసే ధనశ్రీ.. తాజాగా.. మేకప్ లేకుండా ఫోటో దిగి షేర్ చేసింది. దీంతో.. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

411

ధనశ్రీ వర్మ వృత్తిరీత్యా డాక్టర్ అయితే ఆమె ముంబైలో డాన్స్ క్లాస్ నడుపుతోంది.

511

ఆమె యూట్యూబ్ ఛానెల్ మొత్తం 1.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవల, అతను ఇన్‌స్టాలో 1 మిలియన్ మంది ఫాలోవర్స్ ని చేరుకున్నారు.
 
611

ధనశ్రీ ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త వీడీయోలను సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా డ్యాన్స్ వీడియోలో అందులో ఉంటాయి. షేర్ చేసిన ప్రతి వీడియో విపరీతమైన క్రేజ్ దక్కించుకునేది.

ధనశ్రీ ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త వీడీయోలను సోషల్ మీడియాలో  షేర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా డ్యాన్స్ వీడియోలో అందులో ఉంటాయి. షేర్ చేసిన ప్రతి వీడియో విపరీతమైన క్రేజ్ దక్కించుకునేది.

711

ఇటీవల ధనశ్రీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది, దీనిలో ఆమె మేకప్ లేకుండా కూడా చాలా అందంగా ఉంది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మేకప్ లేకుండా కూడా మీరు చాలా అందంగా ఉన్నారంటూ అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
 
811

మేకప్ లేకుండా.. హెయిర్ లూస్ గా వదిలేసి.. తలపైన కళ్లజోడు పెట్టుకొని చాలా అందంగా కనపడుతోంది.

911

ఐపీఎల్‌ కోసం దుబాయికి వెళ్లడానికి ముందే  ఆగస్టు 8 న ధనశ్రీ వర్మ, యజువేంద్ర చాహల్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఫోటోలను ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

1011

ఐపిఎల్ 2020 కోసం యుఎఇలో అన్ని జట్లు ఆచరణలో బిజీగా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా తన జట్టుతో కలిసి కృషి చేస్తున్నారు. 

1111

అయితే, మ్యాచ్ ప్రాక్టీస్ కొంచెం ఫ్రీ టైం దొరికినా.. చాహల్ సోషల్ మీడియాలో బిజీ అయిపోతాడు.

click me!

Recommended Stories