లేత పసుపు మేనికి.. ఆకుపచ్చని అందాలు అద్దిన అదితీరావ్..

Published : Apr 10, 2021, 12:02 PM IST

ఆకుపచ్చని చీర.. ఆమె లేత పసుపు మేనికి మరింత అందం తీసుకువచ్చింది.

PREV
19
లేత పసుపు మేనికి.. ఆకుపచ్చని అందాలు అద్దిన అదితీరావ్..

ఫ్యాషన్ గురించి చాలా కొద్ది మందికే ఎక్కువగా అవగాహన ఉంటుంది. అలాంటి వారిలో బ్యూటీ అదితీరావు హైదరీ కూడా ముందు వరసలో ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త రకంగా ముస్తాబై.. అభిమానులను ఆమె అలరిస్తూనే ఉంటారు.

29

తెలుగు, తమిళం, హిందీ.. ఇలా వరస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న హైదరీ..  డ్రెస్సింగ్ స్టైల్ చాలా క్లాసీగా ఉంటుంది. ఆమె నటన ఏవిధంగా క్లాసీగా ఉంటుందో...  ఆమె కూడా అంతే క్లాసీగా ఉంటారు.
 
39

తాజాగా.. ఆమె సమ్మర్ కి కరెక్ట్ గా సూటయ్యే చీరలో దర్శనమిచ్చారు.
 
49

ఆకుపచ్చని చీర.. ఆమె లేత పసుపు మేనికి మరింత అందం తీసుకువచ్చింది.

ఆకుపచ్చని చీర.. ఆమె లేత పసుపు మేనికి మరింత అందం తీసుకువచ్చింది.

59

ఆ ఆరు అంగులాల చీరకు కేవలం మ్యాచింగ్ అయ్యే ఒక్క చోకర్ నెక్లస్ ని మాత్రమే ఆమె అదనంగా చేర్చారు. అయినప్పటికీ.. చూపుతిప్పుకోనివ్వలేనంత అందంగా మెరుస్తూ కనిపించారు.

69

చాలా సింపుల్ గా ఉన్న చీరకు.. అంతే సింపుల్ మేకప్ తో ఆమె ఆకట్టుకుంటోంది.
 
79

అది గ్రీన్ కలర్ ఆర్గాంజ చీర కాగా.. దానికి గోల్డ్ హ్యాండ్ డోరీ అదనపు ఆకర్షణగా నిలిచింది. సమ్మర్ లో ఇలాంటి చీరలు చాలా కంపర్ట్ గా ఉంటాయి

89

హైదరాబాద్‌ రాజకుటుంబానికి చెందిన అదితిరావు హైదరీ ఫ్యామిలీ ముంబయిలో సెటిల్‌ అయ్యింది. దీంతో అదితిరావు కూడా అక్కడే హీరోయిన్‌గా రాణిస్తున్నారు.

99

చీరకు తగ్గినట్లుగా ఆమె హెయిర్ స్టైల్ కూడా బాగా నప్పింది. 

click me!

Recommended Stories