4. బొప్పాయి, పాలపొడి, నిమ్మరసం, బియ్యం పిండి
బొప్పాయి, మిల్క్ పౌడర్, నిమ్మరసం, బియ్యప్పిండిని పేస్ట్ లా తయారయ్యే వరకు కలపాలి. దీన్ని మీ ముఖంపై అప్లై చేసి, మెత్తగా స్క్రబ్ చేసి, 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి, చివరగా, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. బొప్పాయిలో పపైన్ వంటి సహజ ఎంజైమ్‌లు ఉన్నాయి, ఇది చనిపోయిన చర్మ కణాలను, అదనపు నూనెను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఎంజైమాటిక్ చర్య బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడంలో మరింత సహాయపడుతుంది.