వేడి నీటిని నివారించడం:
మనలో చాలామంది చలిని నివారించడానికి త్రాగడానికి , స్నానం చేయడానికి వేడి నీటిని ఉపయోగిస్తారు. చలిలో వేడి నీరు ఉపశమనం కలిగించినప్పటికీ, ఇది పొడి చర్మం, చర్మం చికాకు , చర్మం దురద వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, శీతాకాలంలో వీలైనంత వరకు వేడి నీటిని వాడకుండా ఉండండి.