కత్రినా కైఫ్ తో డేటింగ్ చేయాలి ఆశగా ఉందా..? ఈ ఐదు రాశులకు ఛాన్స్!

First Published May 21, 2021, 2:33 PM IST

కత్రినాకి.. జోతిష్యం మీద నమ్మకం ఎక్కువట. ఆమెకు తగ్గినట్లుగా సరిపోయే రాశి చక్రాలు ఐదు ఉన్నాయట. ఆమెది కర్కాటక రాశి. పుట్టిన రోజు జులై16. కాగా.. ఆమె రాశిచక్రం ప్రకారం.. ఆమె చాలా ఎమోషనల్, సెన్సిటివ్. కాబట్టి.. ఆమె సరిపడే రాశులేంటో ఓసారి చూద్దాం..

బాలీవుడ్ హ్యాట్ బ్యూటీ కత్రినా కైఫ్ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె అందం రోజు రోజుకీ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె అలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని ఆశపడే కుర్రాళ్లు కోకొల్లలు ఉంటారు.
undefined
మీకు కూడా కత్రినా కైఫ్ లాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని కోరికగా ఉందా..? అసలు కత్రినాతోనే డేటింగ్ చేయాలని ఆశగా ఉందా..? అయితే.. ఈ అవకాశం కేవలం ఈ ఐదు రాశుల వారికి మాత్రమే ఉందట.
undefined
కత్రినాకి.. జోతిష్యం మీద నమ్మకం ఎక్కువట. ఆమెకు తగ్గినట్లుగా సరిపోయే రాశి చక్రాలు ఐదు ఉన్నాయట. ఆమెది కర్కాటక రాశి. పుట్టిన రోజు జులై16. కాగా.. ఆమె రాశిచక్రం ప్రకారం.. ఆమె చాలా ఎమోషనల్, సెన్సిటివ్. కాబట్టి.. ఆమె సరిపడే రాశులేంటో ఓసారి చూద్దాం..
undefined
వృషభ రాశి.. ఈ రాశివారికి చాలా దయ ఎక్కువ. అంతేకాదు.. వీరు చాలా సంప్రదాయంగా ఉంటారు. స్కూల్ డేస్ లో రొమాంటిక్ స్టోరీలను, ఆ నాటి గుర్తులను ఎక్కువగా నమ్ముతుంటారు. చాలా నిజాయితీ గా ఉంటారు. తమ పార్ట్ నర్ విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తారు.
undefined
కన్య రాశి.. ఈ రాశివారు చాలా హేతుబద్ధంగా ఉంటారు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివారు వీరికి బాగా సెట్ అవుతారు. అలాంటివారు జీవితంలోకి వస్తే.. మరింత ప్రేమ, శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు.
undefined
వృశ్చిక రాశి.. ఈ రాశివారు తమ జీవితంలోకి వచ్చేవారిని ఎక్కువగా ప్రేమిస్తారు. అంతేకాకుండా చాలా నమ్మకమైనవారు కూడా. బంధాల గొప్పతనం వీరికి బాగా తెలుసు. కర్కాటక రాశితో వృశ్చిక రాశివారు బాగా మ్యాచ్ అవుతారు. వీరికి విధేయత చాలా ఎక్కువ.
undefined
మీన రాశి..మీన రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. అంతేకాకుండా చాలా సెన్సిటివ్. కర్కాటక రాశివారికి ఈ రాశి వారు మంచి మ్యాచ్ అవుతారు. ఈ రెండు రాశులకు దాదాపు సమాన లక్షణాలు ఉంటాయి.
undefined
మకర రాశి..ఈ రాశివారు చాలా కష్టపడేతత్వం ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివారికి ఈ రాశివారు మంచి మ్యాచ్ అవుతారు. వీరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు. ఈ రెండు రాశులు ఒకరి నుంచి మరొకరు మంచి క్వాలిటీలు నేర్చుకుంటారు. కాబట్టి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతారు.
undefined
ఈ ఐదు రాశులలో మీ రాశి కూడా ఉంటే.. కత్రినా కైఫ్ రాశి ఫలంతో మ్యాచ్ అవుతుంది.
undefined
click me!