అంబానీ కోడళ్లు... నీతా అంబానీ, టీనా అంబానీ ఒకరితో మరొకరు ఎలా ఉంటారంటే..?

Published : May 21, 2021, 12:33 PM IST

ఇప్పుడు ఈ అంబానీ కోడళ్లు.. నీతా, టీనాలకు మధ్య ఉన్న ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం...

PREV
112
అంబానీ కోడళ్లు... నీతా అంబానీ, టీనా అంబానీ ఒకరితో మరొకరు ఎలా ఉంటారంటే..?

మనదేశంలో అత్యంత కుభేరులు ఎవరు అనగానే.. ముందుగా అంబానీ పేరు వినపడుతుంది. ఇప్పుడంటే ముకేష్ అంబానీ టాప్.. అనీల్ అంబానీ  కాస్త వెనకపడ్డాడు. కానీ... ఒకప్పుడు ఇద్దరూ నువ్వా.. నీనా అంటూ పోటీ పడేవారు.
 
212

ఈ అంబానీ బ్రదర్స్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి.. ఆయన భార్యలు కూడా ఒక కారణమనే చెప్పొచ్చు. ధనవంతులకు భార్యలం కదా.. మాకేంటి అని కూర్చోకుండా వారి వంతు పని వారు చేస్తూనే ఉంటారు. 

312

ఇప్పుడు ఈ అంబానీ కోడళ్లు.. నీతా, టీనాలకు మధ్య ఉన్న ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం...

ఇప్పుడు ఈ అంబానీ కోడళ్లు.. నీతా, టీనాలకు మధ్య ఉన్న ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం...

412

ఈ అంబానీ సోదరులు.. తమ విజయంలో తల్లిదండ్రులతోపాటు భార్యలకు క్రిడెట్ ఇస్తూ ఉంటారు. రిపోర్టు ప్రకారం..  ముకేష్ అంబానీ , ఆయన భార్య నీతా అంబానీ ఆదాయం 81.9 బిలియన్ డాలర్లు అంట.

512

ఇక అనిల్ అంబానీ కి 2008లో 42బిలియన్ డాలర్ల ఆదాయం ఉందట. అప్పుడు ఫోర్బ్స్ జాబితాలో ఆయన ప్రపంచంలోనే ఆరో వ్యక్తిగా నిలిచారు.
 
612

వారి భార్యల విషయానికి వస్తే..  టీనా అంబానీ.. ఒకప్పటి అందాల హీరోయిన్.

712

 కానీ.. నీతా అంబానీ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. భారతనాట్యం డ్యాన్సర్.. స్కూల్లో టీచర్ గా కూడా పనిచేశారు.

812

ప్రస్తుతం ఈ అంబానీ కోడళ్లు ఇద్దరూ తమ భర్తలకు అండగా నిలుస్తూ వస్తున్నారు. అంతేకాకుండా.. ఛారిటీ వర్క్ లో ముందుంటారు. ఎవరికైనా సహాయం చేయడంలో వీరు అందరికన్నా ముందుంటారు.

912

వీరిద్దరూ ఇప్పటికీ అందంగానే ఉంటారు. టీనా ఇప్పటికీ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంటారు. కొంచెం వయసు మీద పడినట్లు ఈ మధ్య కనిపిస్తున్నారు. ట్రెడిషనల్ డ్రెస్ లో  చాలా బాగుంటారు

1012

ఇక నీతా అంబానీ.. అప్పటికన్నా.. ఇప్పుడే మరింత అందంగా కనిపిస్తుండటం విశేషం.
 
1112

నీతా అంబానీ, టీనా అంబానీ ఇద్దరూ ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. చాలాసార్లు అంబానీ సోదరుల మధ్య తేడాలు వచ్చాయి కానీ.. ఈ ఇద్దరు తోటి కోడళ్ల మధ్య మాత్రం ఎలాంటి తేడాలురాలేదట.

1212

ఈ అంబానీ కోడళ్లు.. తమ ఫ్యామిలీ ఫంక్షన్లలో, పూజల్లో కలిసే పాల్గొంటారు. ఇక వారి ఫ్యామిలీల్లో ఏవరిదైనా పెళ్లి ఉందంటే.. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటారు. చాలా సార్లు.. వీరు కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి.
 
click me!

Recommended Stories