ఈ పాకిస్తాన్ బ్యూటీ అందం సీక్రెట్ ఇదేనట..!

Published : May 14, 2021, 09:42 AM IST

ఆమె తన చర్మాన్ని అందంగా ఉంచుకోవడం కోసం ఖరీదైన క్రీములు, మేకప్ లకన్నా కూడా.. సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట.

PREV
111
ఈ పాకిస్తాన్ బ్యూటీ అందం సీక్రెట్ ఇదేనట..!

ఈ ఫోటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా..? పేరు అంకిత శుక్లా. ఇండియన్ గర్ల్ లా కనిపిస్తున్న ఈ అందం.. పాకీస్తాన్ కి చెందినది కావడం విశేషం. అక్కడ సినిమాల్లో నటిస్తూ... సోషల్ మీడియాలో తన ఫోటోలతో అందరినీ అలరిస్తోంది.

211
ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింది. ముఖ్యంగా ఆమె స్కిన్ టోన్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె చర్మ సౌందర్యం ఏమై ఉంటుందా అని ఆరా తీయగా.. అసలు సీక్రెట్ బయటపడింది.

311
ఆమె తన చర్మాన్ని అందంగా ఉంచుకోవడం కోసం ఖరీదైన క్రీములు, మేకప్ లకన్నా కూడా.. సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట.
ఆమె తన చర్మాన్ని అందంగా ఉంచుకోవడం కోసం ఖరీదైన క్రీములు, మేకప్ లకన్నా కూడా.. సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట.
411

ముఖానికి ముల్తాని మట్టి రాసుకుంటారట. అదే తన బ్యూటీ సీక్రెట్ అని ఆమె చెప్పడం విశేషం.

511

ముల్తాన్ అనే మట్టి నుంచి ఈ ముల్తానీ మట్టి తయారు చేస్తారు. ఇది పాకిస్తాన్ చాలా ఫేమస్ అట.

611

దీనిని ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మీద ఉన్న జిడ్డు, మురికి అంత తొలగిపోతాయట.

711

ఈ ముల్తానీ మట్టిలో కొద్ది నీరు లేదా రోజ్ వాటర్ పోసి.. కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. పూర్తిగా ఎండిపోయేంత వరకు ఆగి.. ఆ తర్వాత.. ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

811

ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే.. ముల్తానీ మట్టిలో కొద్దిగా పెరుగు వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
 
911

మీ ముఖం గ్లో తో మెరిసిపోవాలంటే...  ముల్తానీ మట్టిలో టమాటా జ్యూస్ వేసి కలిపి రాసుకోవాలి. 

1011

కావాలంటే ఈ ముల్తానీ మట్టిలో తేనె వేసి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకున్నా కూడా ముఖం చాలా తాజాగా కనపడుతుంది.

1111

అలా కాదు అంటే.. అరటి పండు గుజ్జును ముల్తానీ మట్టిలో కలిపి రాసుకుంటే.. ముఖం మరింత అందంగా.. ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. 

click me!

Recommended Stories