సినీ తారల చీరకట్టు సోయగాలు.. ఈ స్టైల్స్ ట్రై చేయండి..

Published : May 13, 2021, 03:01 PM ISTUpdated : May 13, 2021, 03:22 PM IST

ఆడవారి అందాన్ని మరింత మెరుగులు పెట్టేది చీర.. కట్టుకునే పద్ధతి తెలియాలే కానీ చీరలో కనిపించినంత సెక్సీగా, అందంగా మరే డ్రెస్ లోనూ కనిపించరు. అయితే లాక్ డౌన్, వర్క్ ఫ్రం హోం.. నైటీలు, కుర్తాలు, పైజామాలకు పరిమితం చేసింది.

PREV
111
సినీ తారల చీరకట్టు సోయగాలు.. ఈ స్టైల్స్ ట్రై చేయండి..

ఆడవారి అందాన్ని మరింత మెరుగులు పెట్టేది చీర.. కట్టుకునే పద్ధతి తెలియాలే కానీ చీరలో కనిపించినంత సెక్సీగా, అందంగా మరే డ్రెస్ లోనూ కనిపించరు. అయితే లాక్ డౌన్, వర్క్ ఫ్రం హోం.. నైటీలు, కుర్తాలు, పైజామాలకు పరిమితం చేసింది.

ఆడవారి అందాన్ని మరింత మెరుగులు పెట్టేది చీర.. కట్టుకునే పద్ధతి తెలియాలే కానీ చీరలో కనిపించినంత సెక్సీగా, అందంగా మరే డ్రెస్ లోనూ కనిపించరు. అయితే లాక్ డౌన్, వర్క్ ఫ్రం హోం.. నైటీలు, కుర్తాలు, పైజామాలకు పరిమితం చేసింది.

211

రోజూ ఇంట్లోనే ఉండి.. అవే నైటీలు, కుర్తాలు, పైజామాలతో విసుగెత్తి.. మూడు బాగవ్వాలంటే ఒక్కసారి చీర కట్టుకుని జూమ్ కాల్ లో మీ ఫ్రెండ్స్ తో మాట్లాడితే.. మళ్లీ డబుల్ ఉత్సాహంగా మారిపోతారు.

311

చీరకట్టులో ఎన్నో పద్దతులంటాయి. ఎడమ కొంగు, కుడి కొంగు, ధోతీ మాడల్, రాజస్థానీ స్తైల్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో రకాలు అయితే.. ఇప్పటి మాడ్రన్ కాలానికి సూట్ అయ్యేలా కట్టుకునే ఐదు రకాల చీరకట్టు మీ కోసం.. ట్రై చేసి ఎంజాయ్ చేయండి.. 

411

511

ఇన్ఫినిటీ డ్రేప్ : చీరకట్టుకోవడంలో క్లాసిక్ పద్ధతి ఇది. పల్లు కిందిదాకా పరుచుకున్నట్టుగా ఉండి.. చూడగానే ఆకట్టుకుంటుంది. 

611

బెల్ట్ బెల్లె : బెంగాలీ తరహా చీరకట్టులో ఎక్స్ పరిమెంట్ ఈ స్టైల్. నడుం దగ్గర బెల్టును పెట్టడంతో ఈ స్టైల్ చీరకట్టు పూర్తిగా మారిపోతుంది. బెల్ట్ ను బట్టి లుక్ అదిరిపోతుంది. మీ ఇష్టానికి తగ్గట్టుగా సన్నది లేదా వెడల్పు బెల్ట్ తో బెంగాళీ చీరకట్టు.. కుచ్చులు కాస్త వెడల్పుగా వచ్చేలా కడితే డిఫరెంట్ గా ఉంటుంది. 

711

రెట్రో ర్యాప్ : ఇది చాలా సింపుల్. రెగ్యులర్ గా కట్టుకునే చీరకే మరింత అందాన్ని తేవాలంటే.. చీర కొంగును కాస్త పెద్దగా తీసి.. చీరకట్టడం పూర్తయ్యాక.. కొంగును మెడచుట్టూ తిప్పండి. అంతే రెట్రో ర్యాప్ రెడీ. ఇది జార్జెట్స్, శాటిన్, షిఫాన్ చీరలకు బాగుంటుంది. 

811

911

డ్రమాటిక్ ధోతీ : చీరను ధోతీలా కట్టుకుని.. పల్లు ను ఒక సైడ్ కు భుజం మీదినుంచి జార్చడంతో చీర లుక్కే మారిపోతుంది. సాంప్రదాయం, ఆధునికత సమ్మేళనంతో చీర కట్టు అదిరిపోతుంది. దీనికి సింపుల్ బ్లౌజ్ వేసుకుంటే బెటర్. 

1011

క్లాసిక్ ట్విస్ట్ : మామూలుగా చీరలు కట్టుకోవడం ఎప్పుడూ క్లాసిక్ గానే ఉంటుంది. కాకపోతే కాస్త డిఫరెంట్ టచ్ ఇస్తే మరింత అందంగా కనిపిస్తుంది. పల్లును చిన్నగా తీసి కొంగు దగ్గరి మడతలు కాస్త ఎక్కువగా ఉండేలా.. చూసుకుని.. నడుం దగ్గరికి వచ్చేసరికి కాస్త వెడల్పు అయ్యేలా కట్టుకుంటే చూడడానికి ఎంతో బాగుంటుంది. 

1111

click me!

Recommended Stories