చీర ఇలా కూడా కట్టుకోవచ్చా..?

First Published | Jun 18, 2021, 12:57 PM IST

శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూ.. అందరినీ అలరిస్తూ ఉంటారు.

శిల్పా శెట్టి... ఈ పేరు పరిచయం లేనివారు ఎవరూ ఉండరేమో. బాలీవుడ్ తోపాటు.. టాలీవుడ్ లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సాగరకన్య అనగానే.. తెలుగు ప్రజలకు ఆమె వెంటనే గుర్తుకు వస్తారు.
undefined
శిల్పా శెట్టి.. నటనను ఎంతగా ఇష్టపడతారో.. ఫిట్నెస్, ఫ్యాషన్, బ్యూటీ విషయంలోనూ అంతే శ్రద్ధ కనపరుస్తారు. ఇటీవల ఈ నటి.. నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ.. అంతే అందంగా కనిపిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
undefined

Latest Videos


శిల్పాశెట్టి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ దుస్తుల్లో మెరుస్తూ.. అందరినీ అలరిస్తూ ఉంటారు.
undefined
కాగా.. ఇటీవల ఆమె ఓ నలుపు రంగు చీరలో ఫోటో షూట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
undefined
నలుపు రంగు ఎంబ్రాయిడరీ చీరను రితీ ఆ ర్నేజా డిజైన్ చేశారు. అయితే.. ఈ చీర చాలా డిఫరెంట్ గా ఉంది. సాధారణంగా మనం చీర కొంగును.. జాకెట్ మీద వేసి పిన్ను పెట్టుకుంటాం. అయితే.. ఈ చీరలో కొంగు జాకెట్ కే ఎటాచ్ అయ్యి ఉంది.
undefined
దీనికి పెయిర్ గా.. కింద మ్యాక్సీ స్కర్ట్ ని జత చేశారు. చీరలాగే కనపడుతున్న కొత్త రకం ట్రెండీ డ్రెస్ లా ఇది కనపడుతోంది. ఈ చీర ధర రూ.46వేలు కావడం గమనార్హం.
undefined
click me!