కనుబొమ్మలు అందంగా కనపడాలా? ఈ చిట్కా వాడండి..!

Published : Jun 17, 2021, 01:31 PM ISTUpdated : Jun 17, 2021, 01:35 PM IST

ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా... కేవలం ఆముదం వాడటం వల్ల కనుబొమ్మలు అందంగా పెరుగుతాయట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..  

PREV
18
కనుబొమ్మలు అందంగా కనపడాలా? ఈ చిట్కా వాడండి..!

కనుబొమ్మలు అందంగా కనపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కనుబొమ్మలు అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉంటే ఆ ముఖానికి వచ్చే అందం రెట్టింపుగా ఉంటుంది.

28

అయితే.. కొందరికి ఈ కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. దానివల్ల  ముఖంలో ఏదో లోటు కనపడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా..? ఆ లోటు  సరిదిద్దడం కోసం ఐబ్రో పెన్సిల్స్ కూడా వాడుతూ ఉంటారు. 

38

అయితే.. ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా... కేవలం ఆముదం వాడటం వల్ల కనుబొమ్మలు అందంగా పెరుగుతాయట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

48

మనకు సహంజగా లభించే ఆముదాన్ని ప్రతిరోజూ కనుబొమ్మలకు రాయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయట. దీనిలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.  అంతేకాదు మినరల్స్, న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. 

58

దీనిని వాడటం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కేవలం జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు.. చర్మం నిగారింపుకు కూడా సహాయం చేస్తుంది.

68

అయితే, సరైన ఆముదం నూనెను ఎంచుకోవడం చాలా ముఖ్యం. కృత్రిమమైనదాన్ని కొనకండి ఎందుకంటే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. మీరు 100% కోల్డ్ ప్రెస్డ్ నేచురల్ ఆయిల్‌ను ఎంచుకోవడం ఉత్తమం

78

ఇక ఈ ఆముదాన్ని కనుబొమ్మలకు ఎలా వాడాలంటే.. ముందుగా.. ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత... ముఖాన్ని శుభ్రంగా తడిలేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఆముదంలో కాటన్ ముంచి.. దానితో కనుబొమ్మలపై రాయాలి. రాత్రంతా అలా వదిలేసి.. ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

88

ఫలితం త్వరగా కనపడాలంటే.. ప్రతిరోజూ ఇలా చేస్తే సరిపోతుంది. 
 
click me!

Recommended Stories