క్రాప్ టాప్ లో మెరిసిన సోనమ్.. ఆ డ్రెస్ ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Published : Jun 15, 2021, 01:37 PM IST

సోనమ్ పూల డిజైన్ తో రూపొందించిన క్రాప్ టాప్ లో మెరిసిపోయారు. ఎమిలియా విక్‌స్టెడ్ స్ప్రింగ్ సమ్మర్ 2021 కలెక్సన్స్ లో భాగంగా.. ఆమె ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

PREV
16
క్రాప్ టాప్ లో మెరిసిన సోనమ్.. ఆ డ్రెస్ ధరెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఫ్యాషన్ ఐకాన్ అని చెప్పొచ్చు. ఆమె ఎప్పటికప్పుడు కొత్త రకం ఫ్యాషన్ ట్రెండ్స్ ని తన అభిమానులకు పరిచయం చేయడంలో ముందుంటారు.

26

తాజాగా సోనమ్ పూల డిజైన్ తో రూపొందించిన క్రాప్ టాప్ లో మెరిసిపోయారు. ఎమిలియా విక్‌స్టెడ్ స్ప్రింగ్ సమ్మర్ 2021 కలెక్సన్స్ లో భాగంగా.. ఆమె ఫోటో షూట్ లో పాల్గొన్నారు.

36

స్ట్రాప్‌లెస్ క్రాప్-టాప్ నిర్మాణ, లేయర్డ్ షోల్డర్స్ టాప్ కి మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఈ టాప్ కి   ఓల్వెన్ స్కర్ట్‌తో జత చేశారు. క్రాప్ టాప్ మొత్తం పూల డిజైన్ చేయపడి ఉంది.న్యూజిలాండ్ ఫ్యాషన్ డిజైనర్ దీనిని రూపొందించారు. 

46

ఈ మ్యాక్సీ స్టైల్ స్కర్ట్ లో సోనమ్ మరింత అందంగా కనిపిస్తోంది. పింక్, పర్పుల్ కలర్ పూలు.. టాప్, స్కర్ట్ రెండింటికీ ప్రింట్ చేసి ఉన్నాయి.

56

చాలా లైట్ మేకప్ తో సోనమ్ ముస్తాబయ్యారు. మస్కరా, బ్రోంజర్, లిప్ స్టిక్ తో తన మేకప్ పూర్తి చేసింది. సింపుల్ ఇయర్ రింగ్స్ ధరించారు.

66

కాగా.. ఈ డ్రెస్ ధరెంతో తెలిస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే.  క్రాప్ టాప్ ధర రూ.34,589 కాగా.. స్కర్ట్ ధర రూ. 1,03,235. ఇక డ్రెస్ మొత్తం ధర రూ.1,37,820 కావడం గమనార్హం. ఈ ఫోటోలను సోనమ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

click me!

Recommended Stories