గుమగుమలాడే కాఫీతో... నిగారించే అందం..ఎలా సాధ్యం..?

Published : Jul 09, 2021, 02:17 PM IST

కాఫీలోని యాంటీఆక్సిడెంట్  ఎక్కువగా ఉంటుంది. కాబట్టి..  కాఫీ పొడిని ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్ గా ఉపయోగించుకోవచ్చట. 

PREV
18
గుమగుమలాడే కాఫీతో... నిగారించే అందం..ఎలా సాధ్యం..?

వంటింట్లో కాఫీ చేస్తుంటే... హాల్లో వరకు సువాసనలు వెద జల్లుతుంది. చాలా మందికి ఆ కాఫీ వాసన చూస్తేనే.. ప్రాణం లేచి వచ్చినట్లు అవుతూ ఉంటుంది.  ఈ కాఫీతో.. మీ నాలుక రుచి మాత్రమే కాదు.. ముఖార విందాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు  చూద్దాం

28

ప్రతిరోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల శారీరక పనితీరు మెరుగుపడుతుంది. శరీరంలో కొవ్వు కూడా కరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడం, పార్కిన్సన్ ,అల్జీమర్స్ వ్యాధి, క్యాన్సర్ వంటి జబ్బులకు దూరంగా ఉండటంతోపాటు.. మరిన్ని  ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

38

కాఫీలోని యాంటీఆక్సిడెంట్  ఎక్కువగా ఉంటుంది. కాబట్టి..  కాఫీ పొడిని ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్ గా ఉపయోగించుకోవచ్చట. అలా చేయడం వల్ల  చర్మానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. 

48

చర్మ సంరక్షణ కోసం కాఫీని ఎలా ఉపయోగించాలనే విషయానికి వస్తే..  మీరు బ్రూను లేదా తాజా కాఫీ పొడి ఏదైనా ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. 

58

కాఫీ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సీడెంట్స్ చర్మం అందంగా మారడానికి సహాయం చేస్తాయి.

68

ముఖం పై ముడతలు, చర్మం ఎర్రగా మారడం వంటి సమస్యలను కూడా ఈ కాఫీ మాస్క్ పూర్తిగా తగ్గిస్తుందట.

78

కాఫీలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు కూడా ఉంటాయి. ఇవి ముఖంపై మొటిమలను తగ్గించడానికి సహాయం చేస్తాయి.

88

కాఫీ పొడిని ఫేస్ మాస్క్ గా ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందట

click me!

Recommended Stories