మృనాల్ ఠాకూర్... ఇప్పుడు ఈ పేరు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే... తనని అందరూ మృనాల్ అనే పేరు కన్నా కూడా సీత అనే పేరు తోనే ఆమె ప్రజలకు మరింత చేరువయ్యారు. సీతారామం సినిమాతో ఆమె చేసిన మ్యాజిక్ ని ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఆమె అందానికి, నటనకు అందరూ ఫిదా అయిపోయారు.