ఎండాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకోలేం. ఇక చీరలంటే మరీ కష్టం. అయితే.. ఈ ఎండాకాలానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే చీరలో అదరగొట్టింది టాలీవుడ్ బ్యూటీ రెజీనా కసాండ్రా.

27
ఈ సమ్మర్ లో ఎవరికైనా నప్పేలా.. పార్టీవేర్ లోనూ కట్టుకునేవిధంగా ఉండే చీరలో రెజీనా దర్శనమిచ్చారు.

37
మేకప్ ఆర్టిస్ట్ సందీప్ మోలుగు అకా సాండీ తో ఆమె స్నేహం పది సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆయన మేకప్ లో ఆమె ఈ షిమ్మరీ చీరలో దర్శనమిచ్చారు.

47
ఈ చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. చీరకు బాగా నప్పే విధంగా బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు. ఆ చీరలో రెజీనా మరింత హాట్ గా కనిపిస్తోంది.

57
చీరకు తగినట్లుగా ఆమె మేకప్ వేసుకున్నారు. జుట్టు తడిగా ఉంది. ఇక ఆమె ధరించిన నగలు బజరంగ్ పర్షద్ జువెలర్స్ వారివి కావడం గమనార్హం.

67
ఈ షిమ్మరీ చీరకు స్ట్రాప్స్ తో చేసిన జాకెట్ మరింత అందాన్ని తెచ్చిందనే చెప్పాలి. ఆమె ఆ ఫోటోల్లో చాలా సెక్సీగా కనిపిస్తున్నారు.

77
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రెజీనా తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. చివరగా ఎవరు సినిమాతో ఆమె అలరించారు. ఇతర భాషల్లో మాత్రం అవకాశాలు అందుకుంటున్నారు.