నాగార్జున హీరోయిన్ రవీనా లగ్జరీ హౌస్ చూశారా..? ఏకంగా ఇంట్లోనే గుడి..!

Published : May 10, 2021, 02:26 PM IST

రవీనా బంగ్లాకు 'నీలయ' అని పేరు పెట్టారు. అందులో ఆమె భర్త అనిల్ తడాని  పిల్లలతో (కుమార్తె సాషా మరియు కుమారుడు రణవీర్) నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటి ఫోటోలను ఇప్పుడు చూద్దాం...

PREV
115
నాగార్జున హీరోయిన్ రవీనా లగ్జరీ హౌస్ చూశారా..? ఏకంగా ఇంట్లోనే గుడి..!

కరోనా మహమ్మారి రెండో వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. దేశంలో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ కారణంగా, సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా, బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇళ్లకే అంకితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు  తరచుగా ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటారు. 

215

ఈ జాబితాలోకి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా చేరిపోయారు. రవీనా టాలీవుడ్ లో నాగార్జున సరసన ఆకాశ వీధిలో సినిమాలో నటించి సందడి చేశారు.  ఆ తర్వాత రెండు,  మూడు సినిమాల్లో నటించారు. కాగా.. రవీనా తాజాగా తమ ఇంటి లగ్జరీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.   రవీనా బంగ్లాకు 'నీలయ' అని పేరు పెట్టారు. అందులో ఆమె భర్త అనిల్ తడాని  పిల్లలతో (కుమార్తె సాషా మరియు కుమారుడు రణవీర్) నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటి ఫోటోలను ఇప్పుడు చూద్దాం...

315

తమ ఇంటికి రవీనా నిలయ అనే పేరు పెట్టారు. ఇది సముద్రానికి దగ్గరలో ఉంటుంది. ఈ బంగ్లా కోట్లలో విలువ చేస్తుందని సమాచారం. ఇంట్లో దాదాపు అన్ని వస్తువులను రవీనా స్వయంగా సెలక్ట్ చేసుకొని కొనుక్కున్నారట.

415

ఇంట్లో గార్డెనింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సహజంగానే ఆమె నేచర్ లవర్. అందుకే ఇంటి మొత్తం మొక్కలు పెంచుకున్నారు.

515

తనకు కేరళలో ఉండే ఇళ్లంటే ఎక్కువ ఇష్టమని.. అందుకే.. అలాంటి మోడల్ లోనే ఇంటిని నిర్మించుకున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

615

ఇంటి చుట్టూ మొక్కలతోపాటు.. చిన్నపాటి గుడి కూడా ఉంటుంది. వారి కుటుంబసభ్యులు మాత్రమే అక్కడ పూజలు చేస్తుంటారు.

715

ఆ గుడి నిర్మించే విషయంలో వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. ఆ గుడిలో సూర్మరశ్మి అన్నివేళలా పడేలా ఉంటుందట. ఇక ఇంటి ముందు వినాయక విగ్రహం కూడా ఉంటుంది.

815

వారి ఇంట్లో శబ్దం చేయకుండా ఒక కొద్ది నిమిషాలు కూర్చుంటే.. పక్షుల కూహూ రాగాలు వినపడతాయట.

915

ఆమెకు నిద్రలేవగానే.. మొక్కలు, పూలు చూసుకోవడం ఇష్టమట. అందుకే దానికి తగినట్లు ఇంటిని డిజైన్ చేసుకున్నట్లు చెప్పారు.

1015

ఇంట్లోని అందమైన ఇంటీరియర్..

ఇంట్లోని అందమైన ఇంటీరియర్..

1115

రవీనా ఇంట్లోని సిట్టింగ్ ఏరియా
 
రవీనా ఇంట్లోని సిట్టింగ్ ఏరియా
 
1215

అద్భుతమైన ఇంటీరియర్..

అద్భుతమైన ఇంటీరియర్..

1315

గార్డెన్ ఏరియాలో రవీనా

గార్డెన్ ఏరియాలో రవీనా

1415

ఇంటి ఎంట్రన్స్ లో రవీనా

ఇంటి ఎంట్రన్స్ లో రవీనా

1515

గార్డెన్ ఏరియాలో రవీనా
 
గార్డెన్ ఏరియాలో రవీనా
 
click me!

Recommended Stories