టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్... అందానికి కేరాఫ్ అడ్రస్ అనే చెప్పొచ్చు. ఆమె యూత్ కి స్టైలింగ్ ఐకాన్ కూడా. ట్రెండీ డ్రెస్ లను వేయడంలో ఆమెకు ఆమె సాటి. ప్రోగ్రామ్ కి తగ్గట్టుగా ముస్తాబై... అందరినీ ఆకట్టుకుంటుంది.

కేవలం డ్రెస్ ల విషయంలోనే కాదు.. రకుల్ హెయిర్ స్టైల్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమెనుంచి ఈ తరం అమ్మాయిలు కచ్చితంగా హెయిర్ స్టైల్ విషయంలో చాలా విషయాలు నేర్చుకోవాలేమో. ఆ హెయిర్ స్టైల్ చూస్తే.. ఇలాంటి డ్రెస్ కి మరింకేదీ నప్పదేమో అనే సందేహం కలగకుండా ఉండదు. అలాంటి కొన్ని ఫోటోలు, విభిన్న హెయిర్ స్టైల్స్ ఇప్పుడు చూద్దాం..

3. ఇది రకుల్ సారీ ఫోటో. దీనిలో మధ్యలో పాపిట తీసుకొని... హెయిర్ ని ఫ్రీగా వదిలేశారు. ఈ హెయిర్ స్టైల్ కి కేవలం స్ట్రెయిటనర్ మీ దగ్గర ఉంటే సరిపోతుంది.

4.ఈ ఫోటోలో హెయిర్ స్టైల్ ని షాగా బాబీ హెయిర్ కట్ అంటారు. దీనిని రేజర్ కట్ టెక్నిక్ తో చేస్తారు. లేయర్స్ గా కట్ చేసే ఈ హెయిర్ స్టైల్ రకుల్ కి బాగా నప్పింది,

8. పోనిటైల్ విత్ సాఫ్ట్ కర్ల్స్... ఇది డీసెంట్ అండ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది.

9. సంప్రదాయంగా కనిపించాలంటే.. జట్టు వెనక ముడివేసుకునే హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఈ ఫోటోలో రకుల్ చీరకట్టుకొని ఎథినిక్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది.