చర్మ సంరక్షణకు తగిన క్లీనర్‌తో మీ మేకప్ తీయడం చాలా ముఖ్యం.ఆ మేకప్ తొలగించడం అస్సలు మర్చిపోకూడదు, అయితే మీ ముఖం నుండి ఐలైనర్లు, బ్లష్, మేకప్‌ను తొలగించడంలో ఆచరణీయంగా ఉండాలి. ఏది పడితే అది కాకుండా.. బాదం నూనెను ఉపయోగించి మేకప్ తొలగించడం ఉత్తమం. దీని వల్ల ముఖంపై ప్రత్యేక మెరుపు సంతరించుకుంటుంది.