ఇషా అంబానీ ధరించిన లెహంగా పూర్తిగా ఎంబ్రాయిడరీ చేశారు. ఎరుపు ,ఆకుపచ్చ పూసలతో అలంకరించడం విశేషం. డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా ఎర్ర ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాను ఇషా అంబానీ ధరించింది. గ్రాండ్ లెహంగా బ్లౌజ్ పూర్తిగా బంగారం , డైమండ్ హ్యాండ్‌వర్క్‌తో గ్రాండ్‌గా కనిపించింది.