నెయిల్ పాలిష్ వేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు
నెయిల్ పాలిష్‌ని నిరంతరం ఉపయోగించడం వల్ల మీ నెయిల్ కలర్ పాడవుతుంది. జెల్ నెయిల్ పాలిష్‌ను ఆరబెట్టడానికి ఉపయోగించే కాంతి UV కిరణాలను ఉత్పత్తి చేస్తుంది. UV కిరణాలు చర్మ క్యాన్సర్, అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి జెల్ మేనిక్యూర్‌కు ముందు చేతులు , వేళ్లపై సన్‌స్క్రీన్‌ను అప్లై చేయడం మంచిది.