Telugu

ఉగాది పండగకి ఈ శారీస్ ట్రై చేయండి.. సూపర్‍గా కనిపిస్తారు

Telugu

సిల్వర్ జరీ వర్క్ శారీ

కుందన్స్, స్టోన్స్, జరీ వర్క్ బోర్డర్ తో ఉన్న ఈ పింక్ కలర్ శారీ కట్టుకుంటే సూపర్ గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్‍గా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

ఎంబ్రాయిడరీ వర్క్ శారీ

ఎంబ్రాయిడరీ వర్క్ శారీ రాయల్, ఫెస్టివ్ లుక్ ఇస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ తో మ్యాచ్ చేయవచ్చు. బడ్జెట్ ధరలో వస్తుంది. 

Image credits: Instagram@houseofrangreza
Telugu

బాంధనీ ప్రింట్ శారీ

పండగలు, ఫంక్షన్లకు బాంధనీ ప్రింట్ ఉన్న గోటా పట్టీ చీర మంచి ఎంపిక. తక్కువ ధరలో వస్తుంది. హెవీ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram@flashywomaniya
Telugu

లెహరియా ప్రింట్ చీర

లెహరియా ప్రింట్ శారీస్‍ని చాలామంది ఇష్టపడతారు. వీటి వెడల్పాటి బోర్డర్ గ్రాండ్ లుక్ ఇస్తుంది. 

Image credits: Instagram@flashywomaniya
Telugu

జాలీ వర్క్ చీర

షిఫాన్ ఫ్యాబ్రిక్‌పై జాలీ వర్క్ తో ఉన్న ఈ చీర మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పూజలు, వ్రతాలకు ఇలాంటి డిజైన్ చీరలు బాగుంటాయి.

Image credits: Instagram@ishitakanwar_10
Telugu

లీఫ్ ప్రింట్ చీర

ప్లెయిన్ పింక్ షిఫాన్ చీరపై గోల్డెన్ కలర్ ఆకుల వర్క్ చాలా క్లాసీగా, రాయల్‌గా కనిపిస్తుంది. పూజ సమయంలో ఈ చీర మీకు ప్రత్యేక లుక్ ఇస్తుంది.
Image credits: Pinterest
Telugu

హెవీ వర్క్ శారీ

పండగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇలాంటి హెవీ వర్క్ శారీస్ సూపర్ గా ఉంటాయి. రాణిలాంటి లుక్ ఇస్తాయి.

Image credits: Instagram@ishitakanwar_10

Gold Earrings: అదిరిపోయే డిజైన్‍లో బ్లాక్ బీడ్స్ గోల్డ్ ఇయర్ రింగ్స్

Trendy Bangles: అదిరిపోయే డిజైన్‍లో లక్క గాజులు.. ట్రై చేయకపోతే ఎలా?

Blouse Designs: సమ్మర్ పార్టీల కోసం అదిరిపోయే డిజైన్‍లో బ్లౌజ్‍లు..

Banana Peel: అరటి తొక్కను ఇలా వాడితే మీ అందం పెరగడం పక్కా!