మెరిసిపోయే అందానికి.. సీక్రెట్ స్కిన్ కేర్ రోటీన్..!

First Published Jun 5, 2021, 1:46 PM IST

చర్మంలో తగినంత తేమ లేకపోవడం వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. ఇక డ్రై స్కిన్ వారికి అదనంగా ఇచ్చింగ్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. దాని వల్ల ఎక్కడలేని చిరాకు కూడా వచ్చేస్తుంది.

అందంగా కనిపించాలనే కోరిక ఉంటే సరిపోదు.. అందుకు తగిన ప్రయత్నాలు కూడా చేయాలి. అయితే.. ఆ ప్రయత్నాలు. బయట మార్కెట్లో లభించే క్రీమలు వాడటంతో సరిపోదు. మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
undefined
ముఖ్యంగా డ్రై స్కిన్ వారు.. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పెద్దగా ఫలితం కనిపించదు. అలాంటివారు.. అందంగా కనిపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
undefined
చర్మంలో తగినంత తేమ లేకపోవడం వల్ల స్కిన్ డ్రైగా మారుతుంది. ఇక డ్రై స్కిన్ వారికి అదనంగా ఇచ్చింగ్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. దాని వల్ల ఎక్కడలేని చిరాకు కూడా వచ్చేస్తుంది.
undefined
శరీరంలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ లేకపోతే... చర్మం డ్రైగా మారుతుంది. అలాంటి వారు విటమిన్ ఈ, విటమిన్ సీ, విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారాలు ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్, కూరగాయలు తినాలి.
undefined
స్కిన్ కేర్ డే రోటీన్..స్టెప్1.. ముందుగా చల్లటి నీరుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ వారు హాట్ వాటర్ వాడకపోవడం మంచిది.స్టెప్2.. తర్వాత ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల ముఖం మీద డస్ట్ తొలగిపోతుందిస్టెప్3.. తర్వాత ముఖానికి రోజ్ వాటర్ లేదా అలోవెరా జెల్ అప్లై చేయాలి. ఆర్గానికి ఎంచుకోవడం ఉత్తమం,స్టెప్4.. తర్వాత ముఖానికి మెడకి మంచిగా మాయిశ్చరైజర్ రాయాలి. దీని వల్ల డ్రై స్కిన్ వారి స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండటానికి సహాయం చేస్తుంది.స్టెప్5.. మేకప్ వేసుకోవాలన్నా.. హైడ్రేటెడ్ గా ఉండే ప్రోడక్ట్స్ ఎంచుకోవాలి. పైన స్టెప్స్ ఫాలో అయిన తర్వాతే మేకప్ రాసుకోవాలి.
undefined
ఇక రాత్రిపూట ఏం చేయాలంటే..స్టెప్1.. ముందుగా ముఖాన్ని ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖంపై డస్ట్ తొలగిస్తుంది.స్టెప్ 2.. మేకప్ తొలగించుకోవడానికి కొబ్బరినూనె లేదా.. ఏదైనా ఆర్గానిక్ రిమూవర్ ని ఉపయోగించవచ్చు,స్టెప్ 3..రాత్రి పడుకునే ముందు ఏదైనా నైట్ క్రీమ్ రాసుకోవాలి.
undefined
ఇలా డే రోటీన్, నైట్ రోటీన్ ఫాలో అయితే.. డ్రై స్కిన్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖం అందంగానూ కనపడుతుంది.
undefined
click me!