చెఫ్ అవతారం ఎత్తిన హాట్ బ్యూటీ మలైకా.. గుమగుమలాడే వంటలు చేసి..

Published : Feb 27, 2021, 09:43 AM ISTUpdated : Feb 27, 2021, 09:55 AM IST

ఇప్పటి వరకు మలైకాలో ఫిట్నెస్ కోణం మాత్రమే అందరికీ సుపరిచితం. తాజాగా.. ఆమె లోని చెఫ్ కోణాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

PREV
17
చెఫ్ అవతారం ఎత్తిన హాట్ బ్యూటీ మలైకా.. గుమగుమలాడే వంటలు చేసి..

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాలుగు పదుల వయసులోనే అంతే అందంతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు ఆమె అందం గురించి.. ఆమె ఫిట్నెస్ గురించి అందరికీ సుపరిచితమే. కాగా.. తాజాగా ఆమె చెఫ్ అవతారం ఎత్తారు.
 
27

ఆమె స్వయంగా వంట చేసి తన స్నేహితులకు వడ్డించారు. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించారు.  రకరకాల వంటలు చేశారు. ఆ ఫోటోలను ఆమె షేర్ చేయగా.. వాటిని చూస్తుంటేనే నోరూరిపోతోంది.

37

కాగా.. ఇప్పటి వరకు మలైకాలో ఫిట్నెస్ కోణం మాత్రమే అందరికీ సుపరిచితం. తాజాగా.. ఆమె లోని చెఫ్ కోణాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

47

ఈ వంటలన్నీ చేసి తన స్నేహితులు యోగి సర్వేష్ శెశి, ప్రీతా షుక్తంకర్, సోదరి అమృతా అరోరాలకు లంచ్ సమయంలో వడ్డించినట్లు ఆమె చెప్పారు.

57

దీనికి సంబంధించిన వీడియోని సర్వేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఆయన పోస్టుని మలైకా తిరిగి తన ఇన్ స్టా స్టోరీస్ లో రీ పోస్టు చేశారు. లంచ్ అద్భుతంగా ఉందంటూ.. ఆయన మలైకాకి దన్యవాదాలు కూడా తెలియజేశారు.

67

ఆమె చేసిన వంటలన్నీ దక్షిణాది వంటలు కావడం గమనార్హం. ఆ మెనూ ఏంటో ఓసారి చూసేద్దామా..

77
దక్షిణాది స్పెషల్ పనియారామ్, తోరన్, సాంబార్, రసం, అప్పడాలు లంచ్ కోసం ప్రిపేర్ చేశారు. కాగా.. ఈ లిస్ట్ చూస్తుంటే.. మలైకా దక్షిణాది వంటలకు పెద్ద ఫ్యాన్ అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

click me!

Recommended Stories