రెడ్ షిమ్మరీ డ్రెస్ లో అదరగొట్టిన మలైకా... ఫ్యాన్స్ ఫిదా..!

Published : May 17, 2021, 12:09 PM IST

ఆమె ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో తో అభిమానులను అలరించనున్నారు. అందులో ఆమె గెస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం ఆమె తాజాగా.. రెడ్  కలర్ షిమ్మరీ డ్రెస్ ధరించారు.

PREV
17
రెడ్ షిమ్మరీ డ్రెస్ లో అదరగొట్టిన మలైకా... ఫ్యాన్స్ ఫిదా..!
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో మలైకా అరోరా కూడా ఒకరు. 47ఏళ్ల వయసులోనూ ఆమె తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఫిట్ గా.. అందంగా ఉండేందుకు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే విషయాన్ని చాలా సార్లు వివరించారు.

27

ఆమె ఈ వయసులోనూ అలా ఉండటానికి వ్యాయామం, యోగానే కారణమని చాలా సార్లు చెప్పారు కూడా. కాగా.. త్వరలో ఆమె ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో తో అభిమానులను అలరించనున్నారు. 

37

అందులో ఆమె గెస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం ఆమె తాజాగా.. రెడ్  కలర్ షిమ్మరీ డ్రెస్ ధరించారు.
 
47

ఈ డ్రెస్ లో ఆమె మరింత హాట్ గా కనిపిస్తున్నారు. డ్రెస్ తగిన మేకప్ వేసుకున్నారు. 

57
ఇక హెయిర్ స్టైల్ విషయానికి వస్తే.. పైకి పోనీ వేసి... కర్ల్స్ తిప్పారు. డ్రెస్ కి తగినట్లు మెరిసేలాంటి పర్పుల్ కలర్ హీల్స్ కూడా మరింత స్టైల్ ని తీసుకువచ్చాయి.

67

అయితే... ఇలాంటి డ్రెస్ లు వేసుకోవాలంటే.. శరీరాకృతి చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. మలైకా లాంటి ఆకృతి లేనివారికి ఇలాంటి డ్రెస్ లు అస్సలు నప్పవట.

77

ఆ షిమ్మరీ డ్రెస్, లైట్ మేకప్ తో మలైకా చాలా స్టన్నింగ్ గా కనిపిస్తున్నారు కదా..!

click me!

Recommended Stories