ఈ పెళ్లైన హీరోయిన్ల మంగళ సూత్రాల ఖరీదెంతో తెలుసా..?

Published : May 15, 2021, 12:21 PM IST

ఇక మన హీరోయిన్లు సైతం పెళ్లి తర్వాత పలుమార్లు మెడలో మంగళ సూత్రంతో దర్శనమిచ్చారు. మరి వారు ధరించిన మంగళసూత్రం ధరెంతో ఇప్పుడు చూద్దాం..  

PREV
111
ఈ పెళ్లైన హీరోయిన్ల మంగళ సూత్రాల ఖరీదెంతో తెలుసా..?

పెళ్లైన మహిళ మెడలో గొప్ప ఆభరణం ఏదైనా ఉంది అంటే అది మంగళ సూత్రమే. నల్లపూసలతో తయారు చేసే ఆ మంగళసూత్రాన్ని భర్త క్షేమంగా పరిగణిస్తారు. భార్యభర్తలు కలిసి ఉన్నారు అనడానికి స్త్రీ మెడలోని ఆ సూత్రమే సాక్ష్యం. ప్రస్తుతం ఈ మంగళ సూత్రాల్లో కొత్త మోడల్స్ ఎన్నో వచ్చాయి. బంగారం, డైమెండ్స్ లలో కూడా విభిన్న మోడల్స్ ఉన్నాయి.

211

ఇక మన హీరోయిన్లు సైతం పెళ్లి తర్వాత పలుమార్లు మెడలో మంగళ సూత్రంతో దర్శనమిచ్చారు. మరి వారు ధరించిన మంగళసూత్రం ధరెంతో ఇప్పుడు చూద్దాం..

ఇక మన హీరోయిన్లు సైతం పెళ్లి తర్వాత పలుమార్లు మెడలో మంగళ సూత్రంతో దర్శనమిచ్చారు. మరి వారు ధరించిన మంగళసూత్రం ధరెంతో ఇప్పుడు చూద్దాం..

311

ఐశ్వర్యారాయ్.. తన పెళ్లిలో మహారాణిలా కనపడింది. పెళ్లి తర్వాత కూడా మంగళసూత్రంతో ఐశ్వర్య కనిపించింది. అప్పుడు ఆమె పసుపు బంగారు వర్ణాల కలయికగా ఉన్న కాంజీవరం చీరను ధరించింది. దాని ఖరీదు రూ.75లక్షలు కాగా... ఆమె మంగళసూత్రం ఖరీదు రూ.45లక్షలు.

411

అనుష్క శర్మ మంగళసూత్రం ఖరీదు రూ.52లక్షలు.

511

దీపికా పదుకొణె ధరించిన మంగళ సూత్రం ఖరీదు రూ.20లక్షలు
 
611

ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ స్టార్ నిక్ జోనస్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లిలో ఆమె మెడలో నిక్ కట్టిన మంగళసూత్రకు పెద్ద డైమండ్ ఉంది. దానికి గోల్డ్ చైన్ ఎటాచ్ చేసి ఉంటుంది. అయితే.. దీని ఖరీదు మాత్రం బయటకు రాలేదు.

711

సోనమ్ కపూర్ మంగళసూత్రం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దంపతుల ఇద్దరి రాశులను తెలియజేస్తూ.. ఆ మంగళసూత్రం డిజైన్ చేశారు. దీని ధర కూడా బయటకు రాలేదు.
 
811

మాధురీ దక్షిత్ పెళ్లి 1999లో జరగగా.. అప్పట్లో ఆమె ధరించిన మంగళ సూత్రం ధర రూ.8.5లక్షలు కావడం గమనార్హం.

911

శిల్పా శెట్టి పెళ్లి ఉంగరం ధర రూ.3కోట్లు కాగా.. మంగళసూత్రం ధర రూ.30లక్షలు
 
1011

కాజోల్ మంగళ సూత్రం ఖరీదు రూ.21లక్షలు
 
కాజోల్ మంగళ సూత్రం ఖరీదు రూ.21లక్షలు
 
1111

కరిష్మా కపూర్ మంగళసూత్రం ధర రూ.17లక్షలు

కరిష్మా కపూర్ మంగళసూత్రం ధర రూ.17లక్షలు

click me!

Recommended Stories