ఈ సంగతి పక్కన పెడితే.. కత్రినా, విక్కీ కౌశల్ లు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో విరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే.. చాలా కాలం వారు ఈ విషయాన్ని అంగీకరించలేదు. తాజాగా.. మాత్రమే.. తమ రిలేషన్ ని వారు అంగీకరించారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పడం గమనార్హం.