గదిలో బంధించి.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ.. కంగనా షాకింగ్ కామెంట్స్

Published : Sep 23, 2020, 12:07 PM IST

సినిమాలో అవకాశం ఇస్తామంటూ.. అపాయింట్మెంట్ తీసుకొని మరీ ఇంటికి వస్తారని.. అప్పుడు బలవంత పెడతారని కంగనా పేర్కొంది. ఇలాంటి చెడు అనుభవాలు తనకు కూడా జరిగాయంటూ  కంగనా.. పాయల్ కి మద్దతుగా నిలిచారు.  

PREV
18
గదిలో బంధించి.. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ.. కంగనా షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్  తనపై అత్యాచార యత్నం చేశారంటూ ఇటీవల బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా.. పాయల్ ఆరోపణల తర్వాత కంగనా రనౌత్ కూడా నోరు విప్పింది. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని కంగనా సంచలన కామెంట్స్ చేశారు.

28

కాగా.. తనను గదిలో బంధించి మరీ అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు.  బలవంతంగా నోట్లో నోరు పెట్టడం లాంటి పనులతో తనను ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పింది.

38

సినిమాలో అవకాశం ఇస్తామంటూ.. అపాయింట్మెంట్ తీసుకొని మరీ ఇంటికి వస్తారని.. అప్పుడు బలవంత పెడతారని కంగనా పేర్కొంది. ఇలాంటి చెడు అనుభవాలు తనకు కూడా జరిగాయంటూ  కంగనా.. పాయల్ కి మద్దతుగా నిలిచారు.

సినిమాలో అవకాశం ఇస్తామంటూ.. అపాయింట్మెంట్ తీసుకొని మరీ ఇంటికి వస్తారని.. అప్పుడు బలవంత పెడతారని కంగనా పేర్కొంది. ఇలాంటి చెడు అనుభవాలు తనకు కూడా జరిగాయంటూ  కంగనా.. పాయల్ కి మద్దతుగా నిలిచారు.

48

షూటింగ్ స్పాట్ లో, ప్రైవేట్ పార్టీల సందర్భంలో కొందరు హీరోలు తమ ప్రైవేట్ పార్ట్స్ చూపించారని కంగనా ట్వీట్ చేసింది. వ్యాన్ లో ఉన్నప్పుడు ఉన్నట్టుండి తలుపు లాక్ చేసి కొంతమంది హీరోలు తనతో ప్రవర్తించారని కంగనా ఆరోపించింది. 

58

అయితే తనతో ఆలా ప్రవర్తించిన హీరోల పేర్లను మాత్రం కంగనా చెప్పలేదు. పాయల్ కి మద్దతు ప్రకటించిన కంగనా.. తనతో అనుచితంగా ప్రవర్తించారని చెబుతోన్న హీరోల పేర్లను ఎందుకు చెప్పడం లేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

68

ఇదిలా ఉండగా.. గతంలోనూ కంగనా హృతిక్ రోషన్ పై సంచలన ఆరోపణలు చేసింది.

78

2018లో మీటూ ఉద్యమం ప్రారంభం అయిన సమయంలోనూ.. కంగనా బాలీవుడ్ లోని ప్రముఖులపై సంచలన ఆరోపణలు  చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పాయల్ ఆరోపణలతో కంగనా మరోసారి ముందుకు వచ్చింది.

88

కాగా.. అనురాగ్ కశ్యప్ చాలా మంది అమ్మాయిలను వేధించాడని కూడా కంగనా పేర్కొంది. 

click me!

Recommended Stories