పార్లమెంట్ ఎదుట.. అర్థనగ్నంగా మహిళల ఆందోళన

First Published | Sep 12, 2020, 12:52 PM IST

వాతావరణంలో వస్తున్న మార్పు నగ్న సత్యం అని స్పష్టం చేయడానికి తాము రొమ్ములను చూపిస్తూ నిరసన చేపడుతున్నామని వారు చెప్పడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు నిరసనలు, ఆందోళనలు చేస్తూనే ఉంటారు. అయితే.. వీరి నిరసన మాత్రం చాలా వినూత్నం. కొందరు మహిళలు అర్థన్నంగా పార్లమెంట్ ఎదుట కూర్చొని నిరసనకు దిగారు. అయితే.. వీరు చేస్తున్న నిరసన వీరి కోసం కాదు.. అందరి కోసం. ప్రకృతిని కాపాడుకుందాం అనే పిలుపుతో వీరు ఈ నిరసనలు చేపట్టడం గమనార్హం. ఈ సంఘటన బ్రిటీష్ పార్లమెంట్ ఎదుట చోటుచేసుకుంది.
undefined
ప్రకృతిని మానవ జాతి నాశనం చేస్తోందని.. దానిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం చేతుల్లోనే ఉందంటూ వీరు ఈ ఆందోళన చేపట్టారు.
undefined

Latest Videos


నిజాన్ని ఎంత కాలం దాచగలరు అని అడుగుతూ ప్లకార్డులతో నిరసనకారులు వచ్చారు
undefined
ఈ నిరసనలు మహిళలు తమ ఎదభాగం పై ఎలాంటి దుస్తులు లేకుండా నిరసనలో పాల్గొనడం గమనార్హం.
undefined
వాతావరణంలో వస్తున్న మార్పు నగ్న సత్యం అని స్పష్టం చేయడానికి తాము రొమ్ములను చూపిస్తూ నిరసన చేపడుతున్నామని వారు చెప్పడం గమనార్హం.
undefined
ప్రకృతి దోపిడీ కారణంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని, అది లేకుండా జీవించడం అసాధ్యమని నిరసనకారులు పేర్కొన్నారు.
undefined
ఈ నిరసనలో భాగంగా అల్లర్లకు పాల్పడిన కొందరిని స్థానికులు పోలీసులు అరెస్టు చేశారు.
undefined
రాబోయే సంవత్సరాల్లో గ్లోబల్ వార్మింగ్ నాలుగు డిగ్రీల సెల్సియస్కు చేరుకునే ప్రమాదం ఉందని నిరసనకారులు తెలిపారు
undefined
ప్రకృతి పరిరక్షణకు నిరసనగా వారు బ్రిటిష్ పార్లమెంటు ముందు కొన్ని రోజులుగా నిరసనలు చేపడుతూనే ఉన్నారు.
undefined
ఇలా ప్రకృతి విధ్వంసం ఇలానే కొనసాగితే.. 2100 నాటికి భూమిపై జీవించలేమని వారు అంటున్నారు
undefined
ప్రతి దేశ ప్రభుత్వాలు ఎంతకాలం ఈ సత్యాన్ని దాచిపెట్టగలరని వారు పేర్కొన్నారు.
undefined
click me!