బికినీలో హాట్ అందాలతో అదరగొడుతున్న జాన్వీ కపూర్..!

Published : Jun 17, 2021, 10:41 AM IST

బీచ్ లో బికినీ ధరించి.. నీటిలో తడుస్తూ.. కురులను విరబోస్తూ... అందాల దేవతలా దర్శనమిచ్చింది.  

PREV
18
బికినీలో హాట్ అందాలతో అదరగొడుతున్న జాన్వీ కపూర్..!

అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ.. బాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విభిన్న కథనాలను ఎంచుకుంటూ.. తనదైన దారిలో దూసుకుపోతోంది. త్వరలో టాలీవుడ్ లోనూ తాను  అడుగుపెట్టనుందనే ప్రచారం జరుగుతోంది.

28

కాగా.. ఫిట్నెస్ , అందం కాపాడుకోవడంలో జాన్వీ ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.  కాగా.. తాజాగా.. ఈ బ్యూటీ... తన హాట్ అందాలతో అభిమానులను మెస్మరైజ్ చేసే పనిలో పడింది.
 
38

తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ బికినీ ఫోటోలను షేర్ చేసింది.
 
48

బీచ్ లో బికినీ ధరించి.. నీటిలో తడుస్తూ.. కురులను విరబోస్తూ... అందాల దేవతలా దర్శనమిచ్చింది.
 
బీచ్ లో బికినీ ధరించి.. నీటిలో తడుస్తూ.. కురులను విరబోస్తూ... అందాల దేవతలా దర్శనమిచ్చింది.
 
58

సముద్రంలోని అలలు.. తన బికినీ మ్యాచ్ చేస్తూ.. ఆ ఫోటోలో కనిపించడం విశేషం.

68

తెలుపు రంగు బికినీ టాప్.. చిరుతపులి ప్రింటెడె బాటమ్ తో ఉన్న బికినీ ఆమె ధరించారు. 

78

ఒక ఫోటోలో జాన్వీ స్నేహితుడు కూడా ఉన్నాడు. అతని చేతిని పట్టుకొని.. సముద్రంలోకి పరిగెడుతున్నట్లుగా ఆ ఫోటో ఉంది.

88

ఆ ఫోటోల్లో జాన్వీ తోపాటు.. ఆ లోకేషన్ కూడా చాలా అందంగా ఉన్నాయి. దీంతో.. నెటిజన్లకు విపరీతంగా నచ్చేస్తున్నాయి. అందుకే.. లైకుల వర్షం కురిపిస్తున్నారు. 

click me!

Recommended Stories