లెహంగా బ్లౌజ్ స్పెషాలిటీ..
ఇషా అంబానీ లెహంగాను ఎంతో గ్రాండ్ గా డిజైన్ చేశారు. లెహంగా కంటే బ్లౌజ్ నే చాలా గ్రాండ్ గా తయారుచేశారు. ఈ బ్లౌజ్ లో ఎన్నో కొత్త ఆభరణాలను అమర్చారట. ఈ బ్లౌజ్ కు అవసరమయ్యే రత్నాలను, డౌమండ్ లను గుజరాత్, రాజస్థాన్ నుంచి తెప్పించారట.