మీడియా కథనాల ప్రకారం, ఈషా అంబానీ విదేశీ కంపెనీ కికోతో కలిసి 6 నగరాల్లో బ్రాండ్ స్టోర్‌లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈషా అంబానీతో ఒప్పందం కుదుర్చుకున్న కికో స్టోర్‌లు దేశంలోని ప్రముఖ మహానగరాలైన ఢిల్లీ, ముంబై, పూణే, లక్నో వంటి పెద్ద నగరాల్లో ప్రారంభం కానున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం కానున్నాయి.