ఎండాకాలంలో డాండ్రఫ్ సమస్య..? ఇదిగో పరిష్కారం..!

Published : May 17, 2024, 10:09 AM IST

ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే... డాండ్రఫ్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఆయిల్ సాధారణంగా అప్లై చేయడం కాకుండా... కుదుళ్ల వరకు బాగా పట్టించి మసాజ్ చేయాలి అనే విషయం మర్చిపోవద్దు.  

PREV
14
ఎండాకాలంలో డాండ్రఫ్ సమస్య..? ఇదిగో పరిష్కారం..!
Dandruff

కాలంతో సంబంధం లేకుండా... డాండ్రఫ్ సమస్య మనల్ని వేధిస్తూ ఉంటుంది. మార్కెట్లో దొరికే ఎన్ని షాంపూలు వాడినా పెద్దగా ఫలితం ఉండదు. ముఖ్యంగా ఎండాకాలంలో చెమట, దురద కారణంగా డాండ్రఫ్ వచ్చేస్తూ ఉంటుంది.  అయితే.. ఖరీదైన షాంపుల తో పనిలేకుండా... ఈ ఇంటి చిట్కాలతో  డాండ్రఫ్ సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
 

24

డాండ్రఫ్ సమస్య పోవాలంటే మనం ఆయిల్ తో మొదలుపెట్టాలి.  వారానికి ఒకసారి అయినా... నూనెతో మసాజ్ చేయాలి.  ఇలాఆయిల్ మసాజ్ చేస్తూ ఉండటం వల్ల.. డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా.. హెయిర్ మంచిగా షైన్ అవుతుంది.  జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది.  ఆయిల్ తో మంచిగా మసాజ్ చేసిన తర్వాత... షాంపూ చేసి... కచ్చితంగా కండిషనర్ అప్లై చేయాలి. ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే... డాండ్రఫ్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఆయిల్ సాధారణంగా అప్లై చేయడం కాకుండా... కుదుళ్ల వరకు బాగా పట్టించి మసాజ్ చేయాలి అనే విషయం మర్చిపోవద్దు.
 

34


హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు హెయిర్ మాస్క్‌ని వాడండి, ఆపై జుట్టును బాగా కడగాలి. హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడానికి మీరు నిపుణుల సహాయం తీసుకోవచ్చు.

44

తలస్నానం తర్వాత...  చాలా మంది జుట్టు ఆరపెట్టడానికి హెయిర్ డ్రయ్యర్ వాడకూడదు. మీరు డ్రైయర్ సహాయంతో మీ జుట్టును ఆరబెట్టినట్లయితే, అది చుండ్రు సమస్యను కూడా కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, చుండ్రు సమస్య తలెత్తకుండా సహజంగా జుట్టును ఆరబెట్టడం చాలా ముఖ్యం. అదే సమయంలో, మీ జుట్టును స్టైల్ చేయడానికి తాపన సాధనాలను ఉపయోగించవద్దు. అప్పుడు.. సులభంగా డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది. 
 

click me!

Recommended Stories