పాలతో ఇలా స్నానం చేస్తే.. మీరూ క్లియోపాత్ర అంత అందంగా తయారవ్వచ్చు..

First Published Jun 29, 2021, 3:12 PM IST

పాలతో స్నానం చేయడం వైభవానికే చిహ్నం మాత్రమే కాదు అందానికి ఎంతో మంచిది. చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది. 

ఆఢంబరానికి, వైభవానికి చిహ్నంగా పాలతో స్నానం చేస్తారు.. అని చెబుతుంటారు. మాసిడోనియన్ రాజవంశంలో చివరి రాణి అయిన క్లియోపాత్ర నిత్యం పాలతోనే స్నానం చేసేదని చరిత్ర చెబుతోంది.
undefined
పాలతో స్నానం చేయడం వైభవానికే చిహ్నం మాత్రమే కాదు అందానికి ఎంతో మంచిది. చర్మ సంరక్షణలో బాగా ఉపయోగపడుతుంది.
undefined
పాలతో స్నానం చేయడం వల్ల చర్మాన్ని మృధువుగా చేసి, ముడతలు రాకుండా చేస్తుంది.
undefined
అయితే దీనికి మామూలు స్నానం కంటే కాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి సెలవుల సమయంలో లేదా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సమయాల్లో దీన్ని ట్రై చేయచ్చు.
undefined
దీనికోసం ఎలా సిద్ధం కావాలి.. అంటే.. మిల్క్ బాత్ ను తయారు చేయడానికి కొన్ని పదార్థాలు అవసరం ఉంటాయి.
undefined
మామూలుగా పాలతో స్నానం అంటే.. పూర్తిగా పచ్చిపాలతో చేస్తారనుకుంటారు. అయితే అది నిజం కాదు.
undefined
దీనికోసం రెండు కప్పుడు మిల్క్ పౌడర్ లేదా రెండు గ్లాసుల పాలు కావాలి.
undefined
దీనికోసం రెండు కప్పుడు మిల్క్ పౌడర్ లేదా రెండు గ్లాసుల పాలు కావాలి.
undefined
ఒక కప్పు ఇప్సమ్ సాల్ట్ కావాలి.
undefined
ఒక కప్పు తేనె
undefined
బాత్ టబ్ ను గోరువెచ్చటి నీటితో నింపి దాంట్లో పాలపొడి లేదా పాలు, ఇప్సమ్ సాల్ట్, తేనె వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ టబ్ లోకి దిగి అరగంట పాటు శరీరం మొత్తం నానేలా అందులోనే ఉండండి.
undefined
click me!