మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యా..? ఇదిగో పరిష్కారం..

Published : Nov 19, 2020, 01:15 PM IST

ఈ సమస్యను కేవలం ఇంటిలో లభించే కొన్ని పదార్థాలో పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ హోం రెమిడీస్ ఏంటో ఓసారి చూసేద్దామా..

PREV
111
మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యా..? ఇదిగో పరిష్కారం..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్త్రీలు వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారు. చాలా మంది తమకు ఈ సమస్య ఉందని బయటకు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. సుమారు 70 నుంచి 80 శాతం మంది స్త్రీలు ఈ గైనకాలజికల్‌ సమస్యతో బాధపడుతుంటారు.

211

బహిష్టు సమయం తర్వాత కొందరిలో రెండు, మూడు వారాల వరకు, మరికొందరిలో మరల బహిష్టు కనపడే వరకు అప్పుడప్పుడు తెల్లని స్రావాలు కనబడుతూనే ఉంటాయి.

311

ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణం గర్భకోశంలో గానీ, జననాంగాల్లో ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడం. అలాగే అపరిశుభ్రత వల్లే ఇది వస్తుందని చెపుతున్నారు. 

411

కొందరు స్త్రీలు ఈ వైట్‌ డిశ్చార్జ్‌ సమస్యను ఎవరికి చెప్పుకోక, వైద్యుల సలహా తీసుకోక నిర్లక్ష్యం చేయడం వల్ల జననాంగాలకు సంబంధించిన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

511

అయితే.. ఈ సమస్యను కేవలం ఇంటిలో లభించే కొన్ని పదార్థాలో పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ హోం రెమిడీస్ ఏంటో ఓసారి చూసేద్దామా..

611

అండం విడుదలైనప్పుడు, కలయికలో పాల్గొన్న సమయంలో కొద్దిపాటి వైట్ డిశ్చార్జి అవ్వడం సహజమే. కానీ కొంతమందిలో ఇది ఆ రెండు సమయాల్లో కాకుండా ఇతర సమయాల్లో కూడా అవుతుంటుంది. ఇందుకు శారీరకంగా బలహీనంగా ఉండటం, ఇన్ఫెక్షన్లు, వ్యక్తిగత శుభ్రత కొరవడడం వంటి కారాణాలు కారణం కావచ్చని నిపుణలుు చెబుతున్నారు.

711

1. వైట్ డిశ్చార్జి సమస్యకు మెంతులు సత్వర పరిష్కారం చూపుతాయి. అర లీటర్ నీటిలో మెంతులు వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత నీరు సగానికి మరిగిన తర్వాత మెంతులను వడగొట్టి.. నీరు చల్లారాక తాగాలి. ఇలా తరుచూ చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

811

2. ఒక గ్లాసు నీటిలో కొన్ని ధనియాలు వేసి రాత్రంతా నానపెట్టాలి. ఉదయాన్నే వాటిని వడగట్టుకొని పరగడుపున ఆ నీటిని తాగాలి. ఇలా తరచూ చేసినా ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది.

911

3. అంజీర్, అంజీర్ పొడి కూడా ఈ సమస్య కు వెంటనే పరిష్కారం చూపిస్తుంది. రాత్రి పూట రెండు, మూడు అంజీర్ లను నాన పటె్టి.. ఉదయాన్నే వాటిని స్మూతీలా చేసుకొని పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే కూడా ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య నుంచి బయటపడొచ్చు. 
 
1011

4. రోజుకి రెండు, మూడు అరటి పండ్లు తీసుకున్నా కూడా ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.

1111

5.రోజుకో దానిమ్మ పండు తిన్నా... లేదంటూ జ్యూస్ తాగినా కూడా చాలా మంచిది.

click me!

Recommended Stories