అర్గాన్ ఆయిల్: ఇది అర్గాన్ చెట్టు నుండి ఉత్పత్తి చేయబడుతుంది, ఇది మొరాకోకు చెందినది. ఆర్గాన్ నూనెలో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి చర్మం , జుట్టును తేమగా చేయడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అదనంగా, జుట్టు చిట్లడం వంటి సమస్యలు తగ్గి.. జట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.