రంగులతో రిచ్ నెస్...
మనం రిచ్ గా కనిపించడానికి ఎంచుకునే కలర్స్ హెల్ప్ చేస్తాయి. చాలా మంది ఎరుపు, పసుపు రంగులు ధరిస్తూ ఉంటారు. కానీ.. వాటి ప్లేస్ లో మీరు.. లేత గోధుమ రంగు, క్రీమ్, నలుపు, తెలుపు, బూడిద రంగు లాంటివి ఎంచుకోవాలి. ఈ రంగులు మీకు క్లాసిక్ లుక్ ఇస్తాయి.