saree love
దసరా నవరాత్రులు మొదలౌతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణ చేసి పూజిస్తూ ఉంటారు. ఈపండగ వేళ చీరలో మెరవాలని చాలా మంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. అయితే.. ఎలాంటి చీర ఎంచుకోవాలి అనే విషయంలో మాత్రం వీరికి క్లారిటీ ఉండదు. మీరు కూడా అదే కన్ఫ్యూజన్ లో ఉన్నారా..? అయితే.. ఇదిగో.. వీళ్లను ఫాలో అవ్వండి.. ఈ ముద్దుగుమ్మల స్టైలింగ్ లో మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు.
శిల్పాశెట్టి చీరలు కట్టడంలో క్వీన్ అని చెప్పొచ్చు. ఎక్కువగా చీరలే కడుతూ ఉంటారు. అందులోనూ ఫ్యాషన్ ఫాలో అవుతూ ఉంటారు. ఇటీవల ఆమె గులాబీ రంగు చీర ధరించారు. దానికి బెల్ట్ తో స్టైలింగ్ చేశారు. ఈ కాలం అమ్మాయిలు కూడా ఇలాంటి చీరలు ఎంచుకొని స్టైల్ గా మెరిసిపోవచ్చు. ఇది కొంచెం సంప్రదాయంగానూ.. మరో వైపు ట్రెండీగానూ ఉంటుంది.

మీరు ఏదైనా నార్మల్ ప్రింటెడ్ సారీ ధరించాలని అనుకుంటున్నారా..? అయితే.. ఆ చీరకు కాలర్ బ్లౌజ్ ని జత చేయాలి. ఈ ఫోటోలో విద్యా బాలన్ ని చూడండి.. సింపుల్ చీర అయినా.. ఆ కాలర్ బ్లౌజ్ జత చేయడంతో ఎంత స్టైలిష్ లుక్ వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి చూడండి.

ఇక పండగ అంటే చాలా మంది పట్టుచీరలే కట్టుకోవాలని అనుకుంటారు. అలాంటివారికి ఈ కాంజీవరం చీర బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫోటోలో దీపికా పదుకొణే కాంజీవరం చీర కట్టుకొని.. జుట్టు ముడి వేసుకొని.. పెద్ద జుంకాలు పెట్టుకున్నారు. ఇలా రెడీ అయితే.. పండగ మొత్తం మీ చుట్టూనే ఉంటుంది.

ఎప్పుడూ పాతకాలం అమ్మ, అమ్మమ్మలు కట్టిన చీరలే కట్టాలా అని ఫీలయ్యేవారు.. ఇదిగో.. ఈ ఫోటోలో సమంత లా.. ఇండో వెస్ట్రన్ చీర ధరించవచ్చు. మీకు నచ్చిన చీరకు ఇలా తెలుపు రంగు బౌజ్ జత చేసి.. దానికి వెస్ట్రన్ లుక్ వచ్చేలా బెల్ట్ జత చేస్తే సరి.

ఇక అలా కాదు.. మేము ప్రత్యేకంగా కనపడాలి అనుకుంటే.. ఈ మధ్య చీరలపై తమ పేర్లను ప్రింట్స్ వేయించుకుంటున్నారు. అచ్చం పైన ఫోటోలో ప్రియమణిలాగా.. మీరు కూడా అలా ప్రయత్నిస్తే సరి.

ఇక ఫోటోలో రేఖ తెలుపు రంగు సిల్క్ సారీలో అందంగా కనిపిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలకు ఇలాంటి చీర కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ చీర గ్రాండ్ లుక్ ని ఇస్తుంది.

అలా కాదు అంటే.. అనుష్క శర్మలా పూల డిజైన్ చీరను ఎంచుకోవచ్చు. ఎలాంటి ఫంక్షన్, ఏ సీజన్ అయినా.. మిమ్నల్ని మీరు స్పెషల్ గా చూపించుకోవాలంటే.. ఇదిగో ఇలాంటి పూల డిజైన్ చీరను ఎంచుకోవడం బెస్ట్ అని చెప్పొచ్చు.