గతంలో.. సారా పిన తల్లి కరీనా కపూర్ కూడా ఇలానే ఓ చీర మీద తన ముద్దు పేరు బెబో అని రాయించుకున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. సమంత కూడా.. తన సినిమా ప్రమెషన్స్ కోసం ఆర్గాన్జా చీర మీద జానూ అని రాయించుకున్నారు. తాజాగా.. సారా.. తాను కట్టుకున్న చీరపై ఇలా మేరీ పాస్ మా హై అని రాయించుకొని స్పెషల్ గా డిజైన్ చేసుకోవడం విశేషం.