క్రేజీ బ్యూటీ రష్మిక ఆదాయం ఎంతో తెలుసా..? బాలీవుడ్ హీరోయిన్లను మించిపోయెగా..!

Published : May 14, 2021, 01:16 PM IST

ప్రస్తుతం ఆమె  చేతిలో అల్లు అర్జున్ పుష్ప సహా... క్రేజీ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుత ఆదాయం ఎంతో వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె బాలీవుడ్ హీరోయిన్లను మించి సంపాదిస్తుండటం గమనార్హం.  

PREV
19
క్రేజీ బ్యూటీ రష్మిక ఆదాయం ఎంతో తెలుసా..? బాలీవుడ్ హీరోయిన్లను మించిపోయెగా..!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఫాలోయింగ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. దక్షిణాదిన వరస సినిమాలతో ఈ బ్యూటూ బిజీగా మారిపోయింది. తెలుగులో.. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత గీతా గోవింధంతో క్రేజ్ హిట్ కొట్టింది. ఇక అప్పటి నుంచి  రష్మిక వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు.
 
29

ప్రస్తుతం ఆమె  చేతిలో అల్లు అర్జున్ పుష్ప సహా... క్రేజీ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుత ఆదాయం ఎంతో వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె బాలీవుడ్ హీరోయిన్లను మించి సంపాదిస్తుండటం గమనార్హం.

ప్రస్తుతం ఆమె  చేతిలో అల్లు అర్జున్ పుష్ప సహా... క్రేజీ సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. రష్మిక ప్రస్తుత ఆదాయం ఎంతో వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె బాలీవుడ్ హీరోయిన్లను మించి సంపాదిస్తుండటం గమనార్హం.

39

రష్మిక త్వరలోనే బాలీవుడ్ లోనూ అడుగు పెట్టనుంది. ఆ తొలి సినిమా మిషన్ మజ్ను కాగా.. ఈ సినిమాలో ఆమెకు జోడిగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించనున్నాడు.
 
49

ఈ సినిమాతోపాటు.. బాలీవుడ్ లో ఆమెకు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం కూడా దక్కింది. ఆ సినిమా పేరు గుడ్ బై . ఇక పాన్ ఇండియా సినిమా పుష్పలోనూ రష్మికనే హీరోయిన్.
 
59

ఇటీవల ఆమె అభిమానులతో చేసిన ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో తన సినిమా లిస్ట్ వివరించారు. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నానని.. త్వరలోనే మూడోది కూడా సైన్ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

69

తాజా రిపోర్టు ప్రకారం రష్మిక నికర ఆదాయం రూ.35కోట్లు. ఆమె సినిమాలు, టీవీ యాడ్స్ తో కలిపి ఈ ఆదాయం అందుకుంటోందట.

79

నెలకు రష్మిక తక్కువలో తక్కువ రూ.35-40లక్షల ఆదాయం అందుకుంటోందట. అంతేకాకుండా.. బాలీవుడ్ లో సినిమాకు రష్మిక ప్రోడ్యూసర్లు రూ.4-5కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.

89

ఇటీవల రష్మిక తన పుట్టిన రోజుకి రూ.1కోటి విలువచేసే రేంజ్ రోవర్ ఎస్ యూవీ కారు కొనుగోలు చేసింది.

99

రష్మికకు రూ.60లక్షలు విలువచేసే ఆడి క్యూ3, రూ.30లక్షలు విలువ చేసే మెర్సిడీజ్ సీ క్లాస్ బెంజ్, రూ.20లక్షలు విలువచేసే టయోటా ఇన్నోవా, రూ.25లక్షలు విలువచేసే హ్యూండాయ్ క్రెటా కూడా ఉంది. 

click me!

Recommended Stories