లిప్ స్టిక్ ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ముఖానికి ఎంత మేకప్ వేసుకున్నా.. పెదాలకు లిప్ స్టిక్ లేకపోతే అందం ఉండదు. కాబట్టి.. కచ్చితంగా లిప్ స్టిక్ వాడాల్సిందే. అయితే.. ఈ లిప్ స్టిక్ లో.. కేవలం ఎరుపు రంగు మాత్రమే కాదు.. చాలా రంగులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏ షేడ్ వాడితే.. అందంగా ఉంటామనే విషయంలో చాలా మందికి క్లారిటీ ఉండదు.