బ్రౌలెట్ తో డ్రాప్ స్కర్ట్
ఈ క్రిస్మస్ పార్టీకి మీరు ఇండో వెస్ట్రన్ ను కూడా ట్రై చేద్దామనుకుంటే.. శిల్పా శెట్టి లా ఈ లుక్ ను ఫాలో అవ్వొచ్చు. ఎరుపు రంగు స్కర్టును బ్రావ్లెట్ లేదా క్రాప్ రెడ్ టాప్ లో జత చేయండి. దీనితో మీరు అదే రంగు జాకెట్ తీసుకోవచ్చు లేదా కాంట్రాస్ట్ కలర్ తో కూడా అందంగా కనిపిస్తుంది.