బాలీవుడ్ దివా.. రేఖ కి ఆదాయం ఎలా వస్తోంది..?

Published : Dec 12, 2020, 12:24 PM IST

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవించడానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది..? ఇదే ప్రశ్నని చాలా మంది అడిగారట.

PREV
18
బాలీవుడ్ దివా.. రేఖ కి ఆదాయం ఎలా వస్తోంది..?

ఇంటర్నెట్ ఉపయోగించేవారందరికీ.. Quora గురించి ఐడియా ఉండే ఉంటుంది. అందులో ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయి. కాగా.. గత కొంతకాలంగా బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ గురించి చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారట. ఆ ప్రశ్నలకు ఇటీవల సమాధానాలు చెప్పారు.
 
28

బాలీవుడ్ దివా రేఖ ఎలా జీవనం సంపాదిస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. ఆమె ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు. అంతేకాదు.. ఎలాంటి ప్రకటనలలో అంత చురుకుగా లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె జీవించడానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది..? ఇదే ప్రశ్నని చాలా మంది అడిగారట.
 
38

కాగా.. దీనికి ఒకరు సమాధానం ఇచ్చారు. గతంలో రేఖను ఇంటర్వ్యూ చేయగా.. అప్పుడు ఆమె చెప్పిన సమాధానాన్నే  Quora లో కూడా వివరించారు.

48

రేఖ, ఆమె కుటుంబసభ్యులకు కొన్ని ఆస్తులు ఉన్నాయట. దాదాపు చాలా వరకు అద్దెకు ఇచ్చారట. వాటితో వచ్చిన ఆదాయంతో ఆమె జీవితం గడుపుతున్నారట.

58

అంతేకాదు.. ఆమె సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తున్నప్పటికీ.. ఆ సినిమాల్లో పేమెంట్ మాత్రం ఎక్కువగా ఉంటుందట. 

68

బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు మరియు ప్రచారాలు ఆమెకు డబ్బు సంపాదించడానికి ఇతర వనరులు. బిల్‌బోర్డ్‌ల కోసం లేదా ఫోటోషూట్‌ల వల్ల కూడా ఆమెకు సంపాదన ఎక్కువగానే ఉందట.

78

ఆమె రాజ్యసభ సభ్యురాలు కూడా కావడంతో ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా చెల్లింపులు మరియు ప్రోత్సాహకాలు అందుకుంటారు

88

టీవీ షోలలో కనిపించినందుకు ఆమెకు డబ్బు వస్తుంది. మరియు రిబ్బన్ కటింగ్ వేడుకలు, ప్రైవేట్ ఈవెంట్స్, బిజినెస్ లాంచ్ పార్టీలు మొదలైన వాటి నుండి మంచి మొత్తాన్ని సంపాదిస్తుంది.

click me!

Recommended Stories