సెక్సీగా కనిపించాలా..? బిపాసా మేకప్ ట్రిక్స్ ఫాలో కావాల్సిందే..!

Published : Mar 03, 2021, 12:35 PM IST

తాజాగా.. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను కుర్రాళ్ల మతిపోగొట్టేలా ఉన్నాయి. ఎండలో ఆమె దిగిన సెల్ఫీలు బాగా ఆకట్టుకుంటాయి. సెక్సీ కనిపించేలా ఆమె వేసుకున్న మేకప్ మరింత హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి.

PREV
17
సెక్సీగా కనిపించాలా..? బిపాసా మేకప్ ట్రిక్స్ ఫాలో కావాల్సిందే..!

ఈ కాలంలో అమ్మాయిలు అందంగా ముస్తాబవ్వాలని.. సెక్సీ గా కనిపించాలని చాలా తాపత్రయపడుతుంటారు. అయితే..  కొన్ని రకాల బ్యూటీ ట్రిక్స్ తో అది సాధ్యమౌతుందనే విషయం మనలో చాలా మందికి తెలీదు.

27

అయితే.. బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసా ఈ విషయంలో పీహెచ్డీ చేశారనే అనాలి. సెక్సీగా ఎలా కనిపించాలో ఆమెకు తెలిసినంత బాగా మరెవరికీ తెలియదేమో.

37

తాజాగా.. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను కుర్రాళ్ల మతిపోగొట్టేలా ఉన్నాయి. ఎండలో ఆమె దిగిన సెల్ఫీలు బాగా ఆకట్టుకుంటాయి. సెక్సీ కనిపించేలా ఆమె వేసుకున్న మేకప్ మరింత హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి.

తాజాగా.. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను కుర్రాళ్ల మతిపోగొట్టేలా ఉన్నాయి. ఎండలో ఆమె దిగిన సెల్ఫీలు బాగా ఆకట్టుకుంటాయి. సెక్సీ కనిపించేలా ఆమె వేసుకున్న మేకప్ మరింత హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి.

47

బిపాసా స్కిన్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమె ప్రతిరోజూ 4 నుంచి 6 గ్రాసుల మంచినీరు తాగుతారు. అంతేకాదు.. రోజూ నానపెట్టి బాదం పప్పపు తింటారు. ఇది ఆరోగ్యంతోపాటు.. అందంగా కనిపించేలా చేస్తాయి.

57

ఎండలో తిరిగినప్పుడు యూవీ కిరణాలు స్కిన్ ని డ్యామేజ్  చేస్తాయి. అయితే.. సన్ స్క్రీన్ లోషన్ తో ఆ సమస్యకు ఆమె చెక్ పెడుతుందట.

67

రెడ్ లిప్ స్టిక్.. పెదాలకు అందం తేవడంతోపాటు.. క్లాసీ లుక్ ని అందిస్తుంది. అందుకే బిపాసా ఎక్కువగా రెడ్ లిప్ స్టిక్ నే వాడతారు. దాని వల్ల ఆమె మరింత గార్జియస్ గా కనిపిస్తారు.

77

గ్లిట్టర్ ఐ లైనర్, ఐ షాడో కంటికి మరింత అందాన్ని తీసుకువస్తాయి. బిపాసా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

click me!

Recommended Stories