ఇక.. నయనతార.. ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉంటారట. లేదంటే కొబ్బరి నీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారట. ఆ మంచినీటి కారణంగా.. శరీరం ఎప్పుడూ హైడ్రేట్ డెగా ఉంటుంది. అంతేకాకుండా.. పింపుల్స్ సమస్య రాకుండా ఉంటుందట.విటమిన్ సీ ఎక్కువగా ఉండే.. పండ్లు, పండ్ల రసాలు ప్రతిరోజూ మర్చిపోకుండా తీసుకుంటుందట. వాటి వల్ల.. ఆమె చర్మం మృదువుగా , అందంగా మెరిసేలా చేయడానికి సహాయం చేస్తుంది.